మేకప్ లేకుండా ఒరిజినల్‌ అందాలతో అమలాపాల్‌ టాటూ షో.. మట్టిమనిషిలా మారి హాట్‌ ట్రీట్‌.. డ్రెస్‌ ఉన్నా లేనట్టే

Published : Aug 23, 2023, 01:00 PM IST

అసలే డస్కీ బ్యూటీ ఆపై మట్టిమనిషిలా మారిపోతే ఏమైనా ఉందా. ఒరిజినల్‌ అందాలు చూస్తే షాక్‌ అయిపోవాల్సిందే. కానీ అమలాపాల్‌ మాత్రం టూ హాట్‌గా మారింది. నేచురల్‌ అందాలతో మంటలు పుట్టిస్తుంది.  

PREV
19
మేకప్ లేకుండా ఒరిజినల్‌ అందాలతో అమలాపాల్‌ టాటూ షో.. మట్టిమనిషిలా మారి హాట్‌ ట్రీట్‌.. డ్రెస్‌ ఉన్నా లేనట్టే

రామ్‌ చరణ్‌(Nayak) హీరోయిన్‌ అమలా పాల్‌(Amala Paul).. తెలుగులో నటించింది చాలా తక్కువ సినిమాలే అయినా, ఇక్కడ మంచి ఇంపాక్ట్ ని ఏర్పర్చుకుంది. బలమైన పాత్రల్లో నటించి మెప్పించింది. కేవలం గ్లామర్‌ హీరోయిన్‌గానే కాదు, తన నటనతోనూ మెప్పించింది. అందుకే తెలుగు నాట కూడా మంచి ఫాలోయింగ్‌ ఉంది. 
 

29

డస్కీ అందాలతో మాస్‌ కుర్రాళ్లకి మత్తెక్కించే ఈ బ్యూటీ ఇటీవల కాలంలో టాలీవుడ్‌కి దూరమయ్యింది. చాలా రోజులుగా ఆమె తెలుగులో నటించలేదు. ఆ మధ్య `పిట్టకథలు` అనే ఓటీటీ ఫిల్మ్ చేసింది. మళ్లీ కనిపించలేదు. ఓ వైపు తమిళం, మలయాళంలో ఆఫర్లు వస్తున్నాయి. అక్కడ బిజీగానే ఉంటుంది. 
 

39

కానీ అమలాపాల్‌ కెరీర్‌ అంత సాఫీగా ఏం సాగడం లేదు. ఆమెకి రెగ్యూలర్‌ కమర్షియల్‌ చిత్రాలు చేయడం లేదు. డిఫరెంట్‌ కంటెంట్‌ ఉన్న మూవీస్‌ మాత్రమే చేస్తుంది. తనని తాను నిరూపించుకునేప్రయత్నం చేస్తుంది. లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలతోనూ అలరిస్తుంది. ఇక  ఖాళీ టైమ్‌లో వెకేషన్‌లో ఎంజాయ్‌ చేస్తుంది. 

49

తాజాగా ఈ బ్యూటీ వెకేషన్‌కి సంబంధించిన ఫోటోలను పంచుకుంది. ఇందులో ఆమె మేకప్‌ లేకుండా కనిపించింది. మట్టికుండలు చేస్తూ కనిపించింది. మరోవైపు డ్రెస్‌ ఉన్నా లేనట్టే అనేలా ఆమె దుస్తులు ధరించి విజువల్‌ ట్రీట్‌ ఇచ్చింది. డస్కీ బ్యూటీ నేచురల్‌ అందంతో మంత్రముగ్దుల్ని చేస్తుంది. మేకప్‌ లేకుండా మరింత హాట్‌గా ఉంది అమలాపాల్‌. 
 

59

ఇలా ఒరిజినల్‌ అందంతో టూ హాట్‌గా ఉంది. మరోవైపు టాటూలు చూపిస్తుంది. బ్యాక్‌ లో పెద్ద టాటూ వేయించుకుంది. ఇది అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ఇందులో అమలా పాల్ అందం మరింత హాట్‌గా మారడం విశేషం. దీంతో ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.
 

69

అమలా పాల్‌.. మలయాళ చిత్రంతో కెరీర్‌ని ప్రారంభించి, తమిళ చిత్రాలతో హీరోయిన్‌గా ఎదిగింది. నాగచైతన్యతో కలిసి `బెజవాడ` చిత్రంలో నటించింది. ఈ సినిమా ఆడలేదు. దీంతో ఈ బ్యూటీ జోరుకి ఫుల్‌స్టాప్ పడింది. ఆ టైమ్‌లోనే `లవ్‌ ఫెయిల్యూర్‌` చిత్రంలో నటించింది. కానీ మెప్పించలేదు. 
 

79

ఆ తర్వాత రామ్‌చరణ్‌తో `నాయక్‌` సినిమా చేస్తుంది. ఇందులో నందినిగా మెప్పించింది. ఇంకోవైపు `ఇద్దరమ్మాయిలతో` చిత్రంలో బన్నీతో కలిసి నటించింది. ఇందులో `నాయక్‌` విజయం సాధించింది. `ఇద్దరమ్మాయిలతో` చిత్రం సైత మెప్పించింది. తర్వాత నానితో `జెండా పై కపిరాజు` సినిమాలో నటించి మెప్పించింది. 

89

అమలా పాల్‌ తమిళ దర్శకుడు ఏఎల్‌ విజయ్ ని పెళ్లి చేసుకుంది. కానీ ఇద్దరికి సెట్‌ కాలేదు. కొన్ని రోజులకే విడిపోయారు. ఇప్పుడు సింగిల్‌గానే ఉంది అమలాపాల్‌.  ఇప్పుడు గ్లామర్‌ పాత్రలకే పరిమితం కాకుండా లేడీ ఓరియెంటెడ్‌ మూవీస్‌ చేస్తూ మెప్పిస్తుంది. ఆ మధ్య `ఆమె` అనే చిత్రంలో ఏకంగా న్యూడ్‌గా కనిపించి సంచలనం సృష్టించింది. 
 

99

అసలే డస్కీ బ్యూటీ ఆపై మట్టిమనిషిలా మారిపోతే ఏమైనా ఉందా. ఒరిజినల్‌ అందాలు చూస్తే షాక్‌ అయిపోవాల్సిందే. కానీ అమలాపాల్‌ మాత్రం టూ హాట్‌గా మారింది. నేచురల్‌ అందాలతో మంటలు పుట్టిస్తుంది.
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories