టాప్‌ జారిపోతుండగా.. సెల్ఫీలో అందాలను దగ్గరగా చూపిస్తూ కవ్విస్తున్న అమలాపాల్‌.. మరీ ఇంతగానా?

Published : Dec 20, 2021, 06:50 PM IST

డస్కీ బ్యూటీ అమలాపాల్‌ గ్లామర్‌ పాత్రల నుంచి లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలకు కేరాఫ్‌గా ఎదిగింది. తన నటనలోని కొత్త యాంగిల్స్ ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తుంది. యాక్టింగ్‌తో సిల్వర్ స్క్రీన్‌ ఆడియెన్స్ ని, గ్లామర్‌ పిక్స్ తో సోషల్‌ మీడియా ఫాలోవర్స్ ని మెప్పిస్తుంది.   

PREV
18
టాప్‌ జారిపోతుండగా.. సెల్ఫీలో అందాలను దగ్గరగా చూపిస్తూ కవ్విస్తున్న అమలాపాల్‌.. మరీ ఇంతగానా?

అమలాపాల్‌ లేటెస్ట్ పిక్స్ తో కుర్రాళ్లకి మతిపోగొడుతుంది. ఆమె సెల్ఫీ పిక్స్ ని పంచుకోగా అందులో ఓ వైపు టాప్‌ జారిపోతుండగా, పట్టించుకోకుండా అమలాపాల్‌ సెల్ఫీలపై దృష్టి పెట్టడం విశేషం. దీంతో ఈ పిక్స్ తెగ ఆకట్టుకుంటున్నాయి. క్లోజ్డ్ గా అందాలను చూపిస్తూ అమలాపాల్‌ దిగిన సెల్ఫీలు మెస్మరైజ్‌ చేస్తున్నాయి. ఈ సందర్భంగా పెద్ద నోట్‌ని పంచుకుంది అమలాపాల్‌. 
 

28

ఇందులో 2021లో చివరి పౌర్ణమి గురించి వెల్లడించింది. చేయాల్సిన పనులను షేర్‌ చేసుకుంది అమలాపాల్‌. పౌర్ణమి సందర్భంగా అనుసరించాల్సిన సులభమైన దశల గురించి చెప్పింది అమలాపాల్‌. అందులో ఒకటి `పూర్ణ చంద్రుని శక్తిని జ్ఞానోదయం చేయడానికి నేను స్వాగతిస్తున్నాని బిగ్గరగా చెప్పండి. నా ఇంద్రియాలు, నా నిర్ణయాలను నా ఆత్మతో సరిదిద్దడానికి మార్గనిర్ధేశం చేస్తాయని చెప్పండి` అని తెలిపింది. 
 

38

రెండు.. వచ్చే సంవత్సరంలో నిజం కావాలనుకుంటున్న ఒక విషయం గురించి ఆలోచించండి` అని, మూడు, `నా అంతర్‌ దృష్టి మార్గదర్శకానికి నేను కృతజ్ఞుడను. నేను నమ్ముతున్నా. నేను నడిచే మార్గంలో నేను తెలియని దాని గురించి అనిశ్చితంగా ఉన్నా, అది ననను నడిపించే దిశ. ఇది అత్యున్నతమైనది, గొప్పదని నాకు అందరికంటే బాగా తెలుసు` అని విశ్వసించండని చెప్పింది. 

48

పై మూడు సాధారణ దశలు సంవత్సరాన్ని ముగించి ప్రవేశించడంలో మీకు సహాయపడతాయి. 2022 మీ ఆత్మకి సంబంధించిన శక్తివంతమైన బ్లూ ప్రింట్‌తో సమలేఖనం చేయబడింది. యూనివర్సల్‌ సపోర్ట్ ని మీరు విశ్వసించగలుగుతున్నారు కాబట్టి దాన్నిప్పుడు కలిగి ఉన్నారు. మున్ముందు రోజులు మరోసారి ప్రకాశవంతంగా మారతాయి. ఒక రోజు మీరు చూస్తారు తిరిగి, మీరు పొందగలిగిన బలం గురించి విస్మయం చెందండి. ఈ పౌర్ణమి అందించే అన్ని రివార్డులకు మీరు అర్హులు అని తెలిపింది అమలాపాల్‌. 
 

58

తనలోని ఆధ్యాత్మిక కోణాన్ని ఆవిష్కరించింది అమలాపాల్‌. ఇయర్‌ ఎండింగ్‌కి సంబంధించి సందేశాలను అందించింది. తన అభిమానులను ఇన్‌స్పైర్‌ చేసే ప్రయత్నం చేసింది అమలాపాల్‌. 

68

ఇక గ్లామర్‌తో కనువిందు చేస్తూ సోషల్‌ మీడియాలో రచ్చ చేస్తుంది అమలాపాల్‌. ఆమె పంచుకుంటున్న హాట్‌ ఫోటోలు నెటిజన్లని తెగ ఆకట్టుకుంటున్నాయి. ఇంటర్నెట్‌లో దుమ్ములేపుతున్నాయి. నెటిజన్లని మెస్మరైజ్‌ చేస్తున్నాయి. అమలాపాల్‌.. గ్లామర్‌ నటిగా తన ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. కేవలం అందాలు ఆరబోత మాత్రమే కాదు, కమర్షియల్‌ చిత్రాల్లోనూ తాను మెప్పించే ప్రయత్నం చేస్తుంది. గ్లామర్‌ని, నటనని బ్యాలెన్స్ చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకుంది. 
 

78

ప్రతిభకి కలర్‌ ముఖ్యం కాదని నిరూపించింది అమలాపాల్‌. టాలెంట్‌ ఉంటే దేన్నైనా అధిగమించవచ్చని నిరూపించింది. అంతేకాదు డస్కీగా ఉన్నా హాట్‌ అందాలతో కనువిందు చేస్తుంటుంది అమలాపాల్‌. తన అందాలకు ఫిదా అయిన అభిమానులు కోట్లలో ఉన్నారంటే అతిశయోక్తి కాదు. 

88

మ్యారేజ్‌ బ్రేకప్‌ తర్వాత మరింత స్ట్రాంగ్‌గా మారింది అమలాపాల్‌. తనకు నచ్చిన పాత్రలు చేస్తుంది. నటిగా, గ్లామర్‌ పరంగా మరింతగా ఓపెన్‌ అవుతుంది. అందులో భాగంగానే ఆమె ఆ మధ్య `ఆమె` అనే చిత్రంలో న్యూడ్‌ రోల్ చేసింది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories