డస్కీ బ్యూటీ అమలా పాల్ ఇటీవల వార్తల్లో నిలిచింది. టాలీవుడ్‌పై ఆమె సంచలన వ్యాఖ్యలు చేసి ఇక్కడ కొన్ని కుటుంబాలదే ఆధిపత్యం అని, కమర్షియల్ సినిమాలు చేస్తారని, హీరోయిన్లకి ప్రాధాన్యత ఉండదని, ప్రేమ సన్నివేశాలకు, పాటలకే హీరోయిన్లు అవసరమని, అందుకే తాను తెలుగుకి దూరమైనట్టు కామెంట్ చేసి దుమారం రేపిన విషయం తెలిసిందే.