వామ్మో హద్దులు చెరిపేసిన అమలాపాల్‌. . థండర్‌ థైస్‌ చూపిస్తూ వెకేషన్‌లో రచ్చ.. నోరూరిస్తుందిగా!

Published : Sep 25, 2022, 07:20 PM ISTUpdated : Sep 25, 2022, 09:32 PM IST

డస్కీ బ్యూటీ అమలాపాల్‌ వెకేషన్‌లో ఎంజాయ్‌ చేస్తుంది. మాల్దీవుల్లో ఆమె రిలాక్స్ అవుతుంది. బీచ్‌ అందాలను, సముద్ర అందాలను తిలకిస్తూ, ప్రకృతి అందాలతో పోటీ పడుతుంది. హీటు పెంచే పోజులతో మైండ్‌ బ్లాక్‌ చేస్తుంది.   

PREV
110
వామ్మో హద్దులు చెరిపేసిన అమలాపాల్‌. .  థండర్‌ థైస్‌ చూపిస్తూ  వెకేషన్‌లో రచ్చ.. నోరూరిస్తుందిగా!

అమలాపాల్‌ వెకేషన్‌ ఫోటోలతో ఫ్యాన్స్ కి సండే ట్రీట్‌ ఇచ్చింది. నెవర్‌ బిఫోర్‌ అనేలా ఆమె అందాల విందు చేస్తూ సోషల్‌ మీడియాలో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పెంచేసింది. ఇటీవల గత మూడు నాలుగు గ్యాప్‌ లేకుండా బికినీ అందాలతో రచ్చ చేస్తుంది అమలాపాల్‌. 

210

తాజాగాఈ బ్యూటీ థండర్‌ థైస్‌తో రెచ్చిపోయింది. హోల్స్ ఉన్న బికినీలో సగం సగం టాప్‌ అందాలను చూపిస్తూ, బీచ్‌ డ్రెస్‌లో థండర్‌ థైస్‌ చూపిస్తూ రెచ్చిపోయింది. సెక్సీ అందాలతో హీటు పెంచుతుంది. కుర్రాళ్లకి విజువల్‌ ట్రీట్‌ ఇచ్చింది. సండేకిది అదిరిపోయే ట్రీట్‌లా భావిస్తున్నారు నెటిజన్లు. 
 
310

ఆరేంజ్‌ కలర్‌ బికినీలో అమలా పాల్‌ చిలిపిగా, హాట్‌గా, కొంటెగా పంచుకున్న పోజులు అన్ని సామాజిక మాధ్యమాలను షేక్‌ చేస్తున్నాయి. తెగ వైరల్‌ అవుతున్నాయి. అమలా పాల్‌ని ఇలా చూసిన కుర్రాళ్లు పిచ్చెక్కిపోతుండటం విశేషం.
 
410

ఈ సందర్భంగా అమలా పాల్‌ పెట్టిన పోస్ట్ సైతం ఆకట్టుకుంటుంది. `ఉష్ణమండల మానసిక స్థితి` అంటూ పేర్కొంది. ఇందులో అన్ని రకాల ఫ్రూట్స్ ని ఆరగిస్తూ నోరూరిస్తుంది. ఓవైపు సెక్సీ అందాలు, మరోవైపు నోరూరించే పళ్లతో అమలాపాల్‌ చేసే రచ్చ అంతా ఇంతా కాదు. 
 
510

ఈ ఫోటోలపై నెటిజన్లు సైతం హాట్‌ కామెంట్లు పెడుతున్నారు. హాట్‌ గర్ల్ ఆఫ్‌ ది వరల్డ్ అని, కుర్రాళ్లని కుదురుగా ఉండనివ్వడం లేదుగా అని, ఈ రేంజ్‌లో అమలా పాల్‌ రెచ్చిపోతే ఇంటర్నెట్‌ బ్లాస్ట్ అవడం పక్కా అని, అటంబాంబ్‌లాంటి అందాలు. చూస్తే పేలిపోవాల్సిందే అంటూ సెటైర్లు పేలుస్తున్నారు. 
 
610

ప్రస్తుతం అమలా పాల్‌ మాల్దీవుల్లో ఎంజాయ్‌ చేస్తుంది. దాదాపు పది రోజులుగా ఈ బ్యూటీ నీలి సముద్రపు అందాలను అస్వాదిస్తూ, తన అందాలను రెట్టింపు చేసుకుంటుంది. ఒంటిపై పొదుపైన బట్టలు వేసుకుని సముద్రానికే హీటు పుట్టిస్తుంది. నెట్టింట రచ్చ చేస్తుంది. 

710

డస్కీ బ్యూటీ అమలా పాల్‌ లేటెస్ట్ వెకేషన్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఆమె అభిమానులను, నెటిజన్లని ఈ డస్కీ బ్యూటీ హాట్‌ అందాలు కనువిందు చేస్తున్నాయి. విజువల్‌ ట్రీట్‌నిస్తున్నాయి. 
 
810

డస్కీ బ్యూటీ అమలా పాల్‌ లేటెస్ట్ వెకేషన్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఆమె అభిమానులను, నెటిజన్లని ఈ డస్కీ బ్యూటీ హాట్‌ అందాలు కనువిందు చేస్తున్నాయి. విజువల్‌ ట్రీట్‌నిస్తున్నాయి. 
 
910

డస్కీ బ్యూటీ అమలా పాల్‌ లేటెస్ట్ వెకేషన్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఆమె అభిమానులను, నెటిజన్లని ఈ డస్కీ బ్యూటీ హాట్‌ అందాలు కనువిందు చేస్తున్నాయి. విజువల్‌ ట్రీట్‌నిస్తున్నాయి. 
 
1010

డస్కీ బ్యూటీ అమలా పాల్‌ లేటెస్ట్ వెకేషన్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఆమె అభిమానులను, నెటిజన్లని ఈ డస్కీ బ్యూటీ హాట్‌ అందాలు కనువిందు చేస్తున్నాయి. విజువల్‌ ట్రీట్‌నిస్తున్నాయి. 
 
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories