అల్లు స్నేహారెడ్డి క్లీవేజ్‌ షోకి ఇంటర్నేట్‌ షేకింగ్‌.. సైలెంట్‌గా కుర్రాళ్ల బాడీలో కాకరేపుతున్న బన్నీ వైఫ్‌

Published : Apr 04, 2023, 09:17 PM ISTUpdated : Apr 04, 2023, 11:20 PM IST

అల్లు అర్జున్‌ భార్య అల్లు స్నేహారెడ్డి గ్లామర్‌ ఫోటోలు పంచుకుంటూ సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది. షాకింగ్‌ పోజులిస్తూ ఆమె మతిపోగొడుతుంది. ఆ సిరీస్‌ లో మరోసారి మైండ్‌ బ్లాక్‌ చేసింది స్నేహారెడ్డి. 

PREV
15
అల్లు స్నేహారెడ్డి క్లీవేజ్‌ షోకి ఇంటర్నేట్‌ షేకింగ్‌.. సైలెంట్‌గా కుర్రాళ్ల బాడీలో కాకరేపుతున్న బన్నీ వైఫ్‌

అల్లు స్నేహారెడ్డి తాజాగా డార్క్ గ్రీన్‌ డిజైనింగ్‌ డ్రెస్‌లో మెరిసింది. లెహంగా వోణీలో ఆమె హోయలు పోయింది. టాప్‌ టూ బ్యాటమ్‌, క్లోజప్‌ షాట్స్ ని పంచుకుంది. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకున్న అల్లు స్నేహారెడ్డి ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 

25

ఇందులో అల్లు స్నేహారెడ్డి క్లీవేజ్‌ షో మతిపోగొట్టేలా ఉంది. మత్తెక్కించే చూపులతో మెస్మరైజ్‌ చేస్తుంది. లేటెస్ట్ డిజైనింగ్‌కి సంబంధించిన డ్రెస్‌ని చూపిస్తూ అల్లు స్నేహారెడ్డి ఈ గ్లామర్‌ ఫోటో షూట్‌ చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ అందాలకు నెటిజన్లు మత్తెక్కిపోతున్నారు. 
 

35

అల్లు స్నేహారెడ్డి ఇటీవల కాలంలో గ్లామర్‌ ఫోటో షూట్‌ చేస్తూ ఆకట్టుకుంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోయింగ్‌ని పెంచుకోవడంతోపాటు క్రేజ్‌, పాపులారిటీని సొంతం చేసుకుంది. జనరల్‌గా ఏ స్టార్‌ హీరో వైఫ్‌ కూడా ఇలా ఓపెన్‌ కారు. ముఖ్యంగా మన తెలుగు హీరోల్లో వైఫ్‌లు ఇంటికే పరిమితం, లేదంటే వ్యక్తిగత వ్యాపారాలకే పరిమితమవుతుంటాయి. హీరోయిన్ల మాదిరిగా బయటకు రారు.
 

45

కానీ అల్లు స్నేహారెడ్డి మాత్రం అన్ని యాంగిల్స్ లో ఓపెన్‌ అవుతూ ఇలా పోజులివ్వడం ఇప్పుడు షాకిస్తుంది. మెగా ఫ్యాన్స్, బన్నీ ఫ్యాన్స్ కి కూడా జీర్ణించుకోలేని పరిస్థితిని కల్పిస్తుంది. అయితే దీని వెనకాల పెద్ద ఆలోచనే ఉందని తెలుస్తుంది. ఆ మధ్య సినిమాల్లోకి రాబోతుందనే రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు ఇందులో బిజినెస్‌ కోణం ఉందని అంటున్నారు. మరి అదేంటనేది మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. 
 

55

అయితే అల్లు స్నేహారెడ్డి మాత్రం స్టార్‌ హీరోయిన్ల తరహాలోనే గ్లామర్‌ ఫోటో షూట్లు చేస్తుండటంతో నెట్టింట రచ్చ లేపుతుంది. నెటిజన్లు పండగ చేసుకుంటున్నారు. హీరోయిన్లని మించిన అందంతో ఆకట్టుకుంటుంది. ఓ రకంగా హీరోయిన్లకి పోటీనిస్తుందని చెప్పొచ్చు. నిజంగానే అల్లు స్నేహారెడ్డి సినిమాల్లోకి వస్తే ఇప్పుడున్న హీరోయిన్లు దిగదుడుపే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories