టాలీవుడ్ బెస్ట్ కపుల్ గా పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్, స్నేహారెడ్డి లకు ఇద్దరు పిల్లలు. అబ్బాయి పేరు అయాన్, అమ్మాయి అర్హ. ఖాళీ సమయంలో పిల్లలతో హాయిగా ఆడుకోవడం బన్నీకి ఇష్టమైన వ్యాపకం. అర్హ శాకుంతలం మూవీతో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.