స్లీవ్‌లెస్‌ బ్లౌజ్‌ ఆరేంజ్‌ శారీలో అల్లు అర్జున్‌ భార్య కిల్లింగ్‌ పోజులు.. ఇలా అయితే హీరోయిన్లకి దేత్తడే

Published : Nov 04, 2022, 04:34 PM ISTUpdated : Nov 04, 2022, 05:56 PM IST

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ స్టయిల్‌కి, అద్బుతమైన డాన్సులకు కేరాఫ్‌గా నిలుస్తూ ఇండియా వైడ్‌గా పాపులర్‌ అయ్యారు. ఇప్పుడు ఆయన భార్య స్నేహారెడ్డి కూడా జోరుపెంచుతుంది. గ్లామర్‌ ఫోటో షూట్లతో అందరికి షాకిస్తుంది.   

PREV
16
స్లీవ్‌లెస్‌ బ్లౌజ్‌ ఆరేంజ్‌ శారీలో అల్లు అర్జున్‌ భార్య కిల్లింగ్‌ పోజులు.. ఇలా అయితే హీరోయిన్లకి దేత్తడే

స్టార్‌ హీరోల భార్యలు బయటకు రావడం చాలా తక్కువ. పబ్లిసిటీకి చాలా దూరంగా ఉంటారు. సినిమాకి సంబంధించిన వాళ్లు తప్ప మిగిలిన వారంతా పర్సనల్‌ లైఫ్‌కే పరిమితం అవుతుంటారు. కానీ బన్నీ భార్య మాత్రం దాన్ని బ్రేక్‌ చేస్తుంది. పర్సనల్‌ లైఫ్‌ని దాటుకుంది ఆమె ముందుకొస్తుంది. సోషల్‌ మీడియాకి పెద్ద వనరుగానూ మారుతుంది. 
 

26

ఇటీవల అల్లు స్నేహారెడ్డి ఫోటో షూట్లు చేస్తుంది. ట్రెండీ వేర్స్ ధరించి హాట్‌ పోజులిస్తుంది. లేటెస్ట్ గా దిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకుంది స్నేహా రెడ్డి. ఇందులో ఆమె ఆరేంజ్‌ శారీలో మెరిసింది. స్లీవ్‌ లెస్‌ బ్లౌజ్‌ ధరించి పోజులిచ్చింది. కత్తిలాంటి చూపులతో మైండ్‌ బ్లాక్‌ చేస్తుంది ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తుంది.

36

అల్లు స్నేహారెడ్డి లేటెస్ట్ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. ఆమెకి సోషల్‌ మీడియాలో ఉన్న ఫాలోయింగ్‌ని తెలియజేస్తున్నాయి. పోస్ట్ చేసిన గంట కూడా కాలేదు అప్పటికే లక్షకుపైగా వ్యూస్‌ రావడం ఆశ్చర్యపరుస్తుంది. అల్లు స్నేహారెడ్డి షేర్‌ చేసిన ఫోటోలను చూసి కుర్రాళ్ల మైండ్‌ బ్లాక్‌ అవుతుంది. ఈ రేంజ్‌లో ఫోటో షూట్‌ చేయడమేంటని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 
 

46

బన్నీ భార్య స్నేహారెడ్డి సోషల్‌ మీడియాలో ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటుంది. ఆమె తమ పిల్లలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను షేర్‌ చేస్తుంటుంది. నిత్యం ఏదో రకంగా నెటిజన్లని ఎంగేజ్‌ చేస్తుంది. తన ఫోటోలను సైతం షేర్‌ చేస్తూ ఆకట్టుకుంటుంది. 
 

56

టాలీవుడ్‌లో అత్యధిక ఫాలోయింగ్‌ ఉన్న స్టార్‌ హీరో భార్యగా అల్లు స్నేహారెడ్డి రికార్డు క్రియేట్‌ చేస్తుంది. ఆమెకి ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా 8.6మిలియన్స్ ఫాలోవర్స్ ఉండటం విశేషం. మరే ఇతర హీరోయిన్‌కి కూడా ఇది సాధ్యం కాలేదు. అలా బన్నీ భార్య ఫాలోయింగ్‌తో దుమారం రేపుతుంది. 

66
Sneha Reddy

 ఆమె ఫోటోలు సైతం అంతే అందంగా ఉంటుండటం విశేషం. కాస్త హాట్‌ గానూ ఉండటం మరో విశేషం. టాప్‌ అందాలతో మతిపోగొడుతూ బన్నీ ఫ్యాన్స్ ని అకట్టుకుంటుంది. సర్‌ప్రైజ్‌ చేస్తుంది. తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. ప్రస్తుతం ఆమె షేర్‌ చేసిన చిత్రాలు కూడా అలాంటివే కావడం విశేషం. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories