మాల్దీవుల్లో మెహ్రీన్ రచ్చ.. చేతిలో వైన్ గ్లాస్ పట్టుకొని పొట్టి డ్రెస్ లో గ్లామర్ విందు!

Published : Nov 04, 2022, 04:04 PM ISTUpdated : Nov 04, 2022, 04:10 PM IST

‘ఎఫ్3’ బ్యూటీ, యంగ్ హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదా (Mehreen Pirzada) ప్రస్తుతం మాల్దీవుల్లో వేకేషన్ ను ఎంజాయ్ చేస్తోంది. తాజాగా ట్రెండీ వేర్ లో అందాల విందుచేస్తూ ఆకట్టుకుంటోంది. లేటెస్ట్ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

PREV
16
మాల్దీవుల్లో మెహ్రీన్ రచ్చ.. చేతిలో వైన్ గ్లాస్ పట్టుకొని పొట్టి డ్రెస్ లో గ్లామర్ విందు!

యంగ్ హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదా ప్రస్తుతం వేకేషన్ లో ఎంజాయ్ చేస్తోంది. తాజాగా మాల్దీవులకు చెక్కేసిన ఈ సుందరి అక్కడ చేస్తున్న రచ్చ మామూలుగా లేదు. బ్యాక్ టు బ్యాక్  ఈ బ్యూటీ ట్రెండీ వేర్ లో అందాల విందుచేస్తూ ఆకట్టుకుంటోంది. 
 

26

తాజాగా ఈ బ్యూటీ పంచుకున్న నెట్టింట వైరల్ అవుతున్నాయి. పొట్టి డ్రెస్ లో పిచ్చెక్కిస్తోంది. మెహ్రీన్ అందాల ఆరబోతకు హద్దులు లేవనేంతలా మైమరిపిస్తోంది. మాల్దీవుల్లో సన్ సెట్ సమయాన గ్లామర్ షోతో సూర్యుడికే చెమటలు పట్టిస్తోంది. 
 

36

చేతిలో వైన్ గ్లాస్ పట్టుకొని.. బోట్ పై సముద్రంలో పరువాలను ప్రదర్శించింది. గ్లామర్ హీటుతో సముద్రపు నీటిని హీటెక్కిస్తోంది. మత్తు చూపులు, మైమరిపించే పోజులతో  అదరహో అనిపిస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. 
 

46

నార్త్ బ్యూటీ మెహ్రీన్ పిర్జాదా తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో పరిచయం అయ్యింది. నేచురల్ స్టార్  నాని సరసన ‘క్రిష్ణ గాడి వీర ప్రేమ కథ’ నటించి టాలీవుడ్ కు ఎంట్రీ  ఇచ్చింది. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తూ వస్తోంది.

56

‘రాజా ది గ్రేట్’,‘కవచం’,‘ఎఫ్2’,‘ఎఫ్3’ చిత్రాలతో టాలీవుడ్ హీరోయిన్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగుతో పాటు తమిళం, పంజాబీ చిత్రాల్లోనూ నటిస్తూ తన పాపులారిటీని పెంచుకుంటోంది. 

66

చివరిగా ‘ఎఫ్3’తో అలరించిన ఈ బ్యూటీ ప్రస్తుతం తెలుగు, తమిళంలో రూపొందుతున్న బైలింగ్వువల్ ఫిల్మ్ ‘స్పార్క్’ (Sparak)లో నటిస్తోంది. అలాగే కన్నడ ఫిల్మ్ ‘నీ సిగువరేగు’లోనూ నటిస్తోంది. సమయం దొరికినప్పుడల్లా ఇలా వేకేషన్స్ లో రచ్చ చేస్తోంది.
 

click me!

Recommended Stories