పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పాపులర్ అయ్యాడు. ఇప్పుడు బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పటికే అల్లు అర్జున్ కు సంజయ్ లీలా భన్సాలి, రాజ్ కుమార్ హిరాణి లాంటి స్టార్ డైరెక్టర్ల నుంచి ఆఫర్లు వచ్చాయట. అల్లు అర్జున్ ను పిలిచి మాట్లాడారు కూడా. కాని ఎటువంటి ప్రకటన చేయలేదు. మరి బన్నీ బాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు ఉండబోతోంది. పఠాన్ 2 లో ఐకాన్ స్టార్ నటించడం నిజమేనా చూడాలి.