ముఖ్యంగా ట్రైలర్ లో చిత్ర యూనిట్ హైలైట్ చేయబోతున్న అంశం జాతర సన్నివేశం. దేశం మొత్తం మాట్లాడుకునేలా జాతర సన్నివేశానికి సంబంధించిన మైండ్ బ్లోయింగ్ మూమెంట్స్ ట్రైలర్ లో పెట్టబోతున్నారట. ఈసారి ట్రైలర్ లో అల్లు అర్జున్ డ్యాన్సులు కాస్త తగ్గించి యాక్షన్, ఎమోషన్ ని బలంగా చూపించబోతున్నట్లు తెలుస్తోంది.