స్టయిలీష్‌ స్టార్‌ తెగ సందడి చేస్తున్నాడుగా!

Published : Aug 20, 2020, 04:42 PM IST

టాలీవుడ్‌ స్టయిలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ఏం చేసినా కొత్తగానే ఉంటుంది. అభిమానులకు సంబరంగానే ఉంటుంది. ఆయన కనిపిస్తే చాలు అభిమానులకు రిథమ్‌ వచ్చేస్తుంది. ఎప్పటికప్పుడు కొత్త గెటప్స్ లో, కొత్త కాస్ట్యూమ్స్ తో కనిపిస్తూ సందడి చేస్తుంటారు. నిజం చెప్పాలంటే ట్రెండ్‌ సెట్‌ చేస్తుంటాడు. 

PREV
15
స్టయిలీష్‌ స్టార్‌ తెగ సందడి చేస్తున్నాడుగా!

ఇటీవల అల్లు అర్జున్‌ కొత్త కొత్త లుక్‌లో దర్శనమిస్తూ అభిమానులను అలరిస్తున్నారు. అందులో భాగంగా తాజాగా తన కొత్త లుక్‌లను సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. ట్విట్టర్‌ ద్వారా బన్నీ రెండు ఫోటోలను పంచుకున్నారు. రెడ్‌ టీషర్ట్ తో కనిపిస్తూ తన ఆఫీస్‌ వద్ద సందడి చేశాడు. అందులో ఒకటి బ్లాక్‌ అండ్‌ వైట్‌లో ఉంది.
 
25

అయితే చాలా రోజుల తర్వాత తన ప్రొడక్షన్‌ ఆఫీస్‌ గీతా ఆర్ట్స్ కి బన్నీ వెళ్ళారు. ఈ సందర్భంగా ఫోటోలకు పోజులిచ్చారు. `చాలా కాలం తర్వాత గీతా ఆర్ట్స్ ఆఫీస్‌కి వెళ్ళాను. అక్కడ ఎలాంటి హరీబరీ లేదు. కరోనా వల్ల ఏర్పడిన ఈ గడ్డు పరిస్థితులు త్వరలోనే అంతం కావాలి` అని తెలిపారు. అదేసమయంలో అందరు సురక్షితంగా ఉండాలని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో సందడి చేస్తున్నాయి.  

35

ఇదిలా ఉంటే బన్నీఇటీవల కొత్త కొత్త లుక్‌లో కనిపిస్తూ అలరిస్తున్నారు. ఈ మధ్య నిహారిక ఎంగేజ్‌మెంట్‌ తన భార్య స్నేహారెడ్డితో కలిసి పాల్గొని సందడి చేశాడు. ఇంకా చెప్పాలంటే ఎంగేజ్‌మెంట్‌లో తనే హైలైట్‌ అయ్యాడు. 

45

అంతకు ముందు రానా మ్యారేజ్‌ ఈవెంట్‌లోనూ డిఫెరెంట్‌ లుక్‌లో ఆకట్టుకున్నారు. లాల్చీ టైప్‌ ఫిట్‌ డ్రెస్‌తో అబ్బుర పరిచాడు. 

55

అంతేకాదు గతంలో టీషర్ట్ గెడ్డం పెంచి కనిపించి తన కొత్త సినిమా `పుష్ప`లో లుక్‌ ఇదే అని రివీల్‌ చేశాడు. ఆ ఫోటోలు సైతం అప్పట్లో వైరల్‌ అయ్యాయి. ప్రస్తుతం బన్నీ `పుష్ప` చిత్రంలో నటిస్తున్నారు. దీంతోపాటు కొరటాల శివ డైరెక్షన్‌లో మరో సినిమాకి కమిట్‌ అయిన విషయం తెలిసిందే. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories