క్రమం తప్పకుండా ప్రతిరోజు బార్డర్ సైనికులు చేసే కవాతులో బన్నీ గౌరవ అతిథిగా పాల్గొన్నారు. ఆయన వెంట అల్లు స్నేహారెడ్డి, పిల్లలు అయాన్, అర్హా కూడా ఉన్నారు. ఈ సందర్భంగా కుటుంబంతో కలిసి అల్లు అర్జున్ సైనిక సిబ్బందితో గ్రూప్ ఫొటో దిగారు. ఐకాన్ స్టార్ సోల్జర్స్ తో సరదాగా గడపటం పట్ల హ్యాపీగా ఫీలయ్యారు.