కట్ చేస్తే సినిమా చూశాక భానుశ్రీ పెద్దగా ఏం బాలేదు అనే కామెంట్స్ వినిపించాయి. తర్వాత ‘గోవిందుడు అందరి వాడేలే’, అలా ఎలా, బ్రదర్ ఆఫ్ బొమ్మాళి, మిస్టర్ ఇండియా, 10th క్లాస్ డైరీస్ లాంటి సినిమాలు చేసింది కానీ పెద్దగా గుర్తింపు రాలేదు. హిందీ తో పాటు తమిళం, కన్నడ, చివరకు పంజాబీ భాషల్లోనూ యాక్ట్ చేసింది భానుశ్రీ. కాని ఎక్కడా పెద్దగా ప్రభావ చూపించలేకపోయింది భానుశ్రీ.