స్టార్ హీరోల ఫ్యాన్స్ వార్నింగ్ లు ఇవ్వడం సహజంగా జరిగే పనే.. అది సామాన్యులు కావచ్చు. .. సెలబ్రిటీలు కావచ్చు.. తన స్టార్ ను అవమానించినా.. కాంట్రవర్సీమాటలు మాట్లాడినా.. ఎగతాళి చేసినా.. ఫ్యాన్స్ రెచ్చిపోయి ట్రోల్ చేస్తుంటాయి. ప్రస్తుతం ఆ పరిస్థితి జబర్థస్త్ ముక్కు అవినాష్ కు వచ్చింది. అవినాశ్ పై ఫైర్ అవుతున్నారు బన్నీ ఫ్యాన్స్.