బిగ్ బాస్ తెలుగు షో విజయవంతంగా నాలుగు సీజన్స్ కంప్లీట్ చేసుకుంది. మొదటి సీజన్ నుండి హైయెస్ట్ టీఆర్పీ రేటు సాధిస్తూ తెలుగు ప్రేక్షకుల హాట్ ఫేవరేట్ రియాలిటీ షోగా మారింది బిగ్ బాస్.
ఎన్టీఆర్ హోస్ట్ గా మొదలైన సీజన్ వన్ సూపర్ సక్సెస్ కాగా, సీజన్ 2కి నాని వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

210
ఇక గత రెండు సీజన్స్ కింగ్ నాగార్జున సక్సెస్ ఫుల్ గా నడిపిస్తున్నారు. సీజన్ 5కి కూడా ఆయనే హోస్ట్ అన్నమాట వినిపిస్తుంది.కాగా బిగ్ బాస్ సీజన్ 5కి నిర్వాహకులు సిద్ధం అవుతున్నారట. కంటెస్టెంట్స్ ఎంపిక ప్రక్రియ కూడా పూర్తి చేసినట్లు సమాచారం.

310
2021 సమ్మర్ కి బిగ్ బాస్ సీజన్ 5 గ్రాండ్ గా లాంచ్ చేయాలని నిర్వాహకులు భావించారు. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా వారి ప్లాన్స్ కి బ్రేక్ పడింది.

410
అయితే ఎలాగైనా జులై నెలలో బిగ్ బాస్ సీజన్ 5 స్టార్ట్ చేయాలని నిశ్చయించుకున్న నిర్వాహకులు ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది. కంటెస్టెంట్స్ ఎంపిక పూర్తి చేసిన నేపథ్యంలో వారిని క్వారంటైన్ కు పంపి, షోకి సిద్ధం చేయాలనేది వారి ఆలోచనగా తెలుస్తుంది.

510
సీజన్ 4 సూపర్ సక్సెస్ అయినప్పటికీ కంటెస్టెంట్స్ విషయంలో ప్రేక్షకులు ఒకింత నిరాశ చెందారు. అసలు ముక్కు మొహం తెలియనివాళ్లను పంపారని బాధపడ్డారు.

610
అందుకే ఈ సారి బాగా పాప్యులర్ అయిన సెలిబ్రిటీలను తీసుకోవాలని భావిస్తున్నారట. ఇక ఎంపిక ప్రక్రియ కూడా దాదాపు పూర్తి కాగా బిగ్ బాస్ 5 కంటెస్టెంట్స్ వీరేనంటూ ఓ లిస్ట్ చక్కర్లు కొడుతుంది.