ఒంటి చుట్టుకొలతలు చూపిస్తూ... ఎదపై టాటూ రివీల్ చేసిన బిగ్ బాస్ దివి... స్కిన్ షోలో ఇది మరో లెవెల్!

First Published Jun 7, 2021, 10:37 AM IST

స్టార్ యాంకర్స్ రష్మీ, అనసూయ, శ్రీముఖి లాంటి వాళ్ళు కూడా నా క్రేజ్ ముందు దిగదుడుపే అని నిరూపించింది బిగ్ బాస్ ఫేమ్ దివి వాద్యత. ప్రముఖ మ్యాగజైన్ హైదరాబాద్ టైమ్స్ ప్రకటించిన మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ ఆన్ టీవీ 2020 ర్యాంకింగ్స్ లో దివి ఫస్ట్ ప్లేస్ కొట్టేసి అందరికీ ఝలక్ ఇచ్చింది.

బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొన్న దివి తన గ్లామర్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. చిన్న చిన్న సినిమాలలో హీరోయిన్ గా చేసినా రాని గుర్తింపు, బిగ్ బాస్ షోతో అందుకుంది. దివి అనే అందమైన ఓ తెలుగు హీరోయిన్ ఉందని అందరూ తెలుసుకున్నారు.
undefined
బిగ్ బాస్ షో వలన వచ్చిన ఫేమ్ కారణంగానే దివి మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ 2020గా ఫస్ట్ ప్లేస్ కొట్టేసింది. ఈ లిస్ట్ లో స్టార్ యాంకర్స్ గా ఉన్న రష్మీకి నాలుగవ స్థానం, అనసూయకు 13వ స్థానం దక్కడం విశేషం.
undefined
చొట్టబుగ్గలు, నాజూకైన సన్నజాజి తీగ నడుము, ఆకట్టుకునే హైట్ దివి అందాల ఆస్తులు. స్టార్ హీరోలకు మించిన గ్లామర్ కలిగిన దివి ఎలాగైనా వెండితెరపై వెలగాలని పట్టుదలతో ఉన్నారు.
undefined
ఇప్పుడిప్పుడే ఆమెకు అవకాశాలు వస్తున్నాయి.  దివి ప్రధాన పాత్రలో క్యాబ్ స్టోరీస్ పేరుతో ఓ సిరీస్ తెరకెక్కింది.
undefined
త్వరలో ఓటిటి లో అందుబాటులోకి రానున్న ఈ సిరీస్ లో దివి బోల్డ్ అండ్ ఛాలెంజింగ్ రోల్ చేశారని సమాచారం. విడుదలైన క్యాబ్ స్టోరీస్ ట్రైలర్ ఆకట్టుకుంది.
undefined
కనీసం ఒక్క బ్రేక్ దక్కినా దివి లక్ చిక్కినట్లే. హీరోయిన్ గా ఆమె బిజీ అయ్యే అవకాశం కలదు. ఓటిటి ప్లాట్ ఫార్మ్ విపరీత ఆదరణ దక్కించుకుంటున్న నేపథ్యంలో దివి కెరీర్ సాఫీగా సాగే సూచనలు కలవు.
undefined
గ్లామర్ ఫీల్డ్ లో ఎదగాలంటే హాట్ హాట్ ఫోటో షూట్స్ తప్పని సరి. దర్శన నిర్మాతల దృష్టి తమవైపు మళ్ళించుకోవడాని హీరోయిన్స్ ఫోటో షూట్స్ చేస్తూ ఉంటారు. ఈ విషయం లో దివి సైతం అస్సలు తగ్గడం లేదు.
undefined
స్కిన్ షో విషయంలో హద్దులు దాటేస్తూ తోటి హీరోయిన్స్ కి సవాలు విసురుతుంది. తాజాగా వైట్ పర్ఫుల్ కాంబినేషన్ కలిగిన ట్రెండీ వేర్ లో స్కిన్ షోకి తెరలేపింది. స్లీవ్ లెస్ అందాలు, నడుము కొలతలు చూపిస్తూ నాటీ ఫోజులిచ్చింది.
undefined
లేటెస్ట్ ఫోటో షూట్ లో దివి సూపర్ హాట్ గా ఉంది. కన్నె అందాలు చూపిస్తూ గుండెలను గిల్లిన దివి ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి. ఆమె అభిమానాలు లైక్స్ , కామెంట్స్ తో విరుచుకుపడుతున్నారు.
undefined
click me!