రణ్‌బీర్‌తో ఫస్ట్ లవ్‌.. ఆ సీక్రెట్స్ బయటపెట్టిన అలియాభట్‌

Published : Nov 06, 2020, 02:15 PM IST

బాలీవుడ్‌లో అత్యంత క్రేజీ లవ్‌ కపుల్‌గా ఉన్నారు అలియాభట్‌, రణ్‌బీర్‌ కపూర్‌ జోడి. వీరి ప్రేమ వ్యవహారం ఇప్పుడంతా బహిర్గతమే. అయితే ఫస్టద్ టైమ్‌ వీరిద్దరి మధ్య క్రష్‌ ఎలా మొదలైంది వెల్లడించింది అలియాభట్‌. 

PREV
18
రణ్‌బీర్‌తో ఫస్ట్ లవ్‌.. ఆ సీక్రెట్స్ బయటపెట్టిన అలియాభట్‌

రణ్‌బీర్‌ కపూర్‌.. బాలీవుడ్‌ చాక్లెట్‌ బాయ్‌గా పేరు తెచ్చుకున్నారు. రిషి కపూర్‌ తనయుడిగా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఓ గుర్తింపుని తెచ్చుకున్నారు. రొమాంటిక్‌ లవ్‌ స్టోరీ చిత్రాలతో మెపిస్తున్నారు. ఇక అలియాభట్‌..ప్రముఖ దర్శకుడు మహేష్‌ భట్‌ తనయగా ఎంట్రీ ఇచ్చి తండ్రి తగ్గ తనయగా పేరు తెచ్చుకుంది. చలాకీగా ఉంటూ, అద్భుతమైన నటనతో, కట్టిపడేసే క్యూట్‌ అందాలతో మెప్పిస్తుంది. 

28

ప్రస్తుతం ఈ జోడీ బాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్‌ లవ్‌ కపుల్‌గా పేరు తెచ్చుకుంది. ఎక్కడ చూసిన వారి ప్రేమ గురించే చర్చ. ఇంకా చెప్పాలంటే వీరి లవ్‌ స్టోరీ ఇప్పుడంతా బహిర్గతమే. ఓపెన్‌గానే ఇద్దరు కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. రొమాన్స్ చేస్తూ బిజీగా ఉన్నారు. 

38

జనరల్‌గా సినిమాల్లో హీరోహీరోయిన్లు ప్రేమలో పడటానికి ఓ సినిమా వేదికవుతుంది. ఇద్దరు కలిసి నటించే క్రమంలో ఒకరిమనసులు ఒకరికి నచ్చి కనెక్ట్ అవుతుంటారు. ఆ జర్నీని సినిమా తర్వాత కూడా కొనసాగించి, డేటింగ్‌ చేస్తుంటారు. కానీ అలియా, రణ్‌బీర్‌ల లవ్‌ స్టోరీ సినిమాలకు అతీతంగా పుట్టిందట. 11ఏళ్ళ వయసులోనే అలియాలో క్రష్‌ మొదలైందట.  

48

తాజాగా ఆ విషయాలను అలియా రివీల్‌ చేస్తూ, 11ఏళ్ళు ఉన్నప్పుడు రణ్‌బీర్‌ని మొదటిసారి చూసిందట. సంజయ్‌ లీలా భన్సాలీ వద్ద రణ్‌బీర్‌ పనిచేస్తున్నారట. ఆ తర్వాత వీరిద్దరిని కలిపి భన్సాలీ `బాలికా వధు` కాస్టింగ్‌ కోసం ఫోటో షూట్‌ నిర్వహించారట. 

58

ఈ ఫోటో షూట్‌ సమయంలో అలియా చాలా సిగ్గుగా ఫీలయ్యిందట. రణ్‌బీర్‌ చాలా పొడవుగా ఉంటాడు. అలియా పొట్టగా ఉంటుంది. ఆయన భుజాలపై అలియా తల పెట్టి ఫోటోలకు పోజులివ్వాల్సి ఉంది. ఈ షూట్‌ సమయంలో చాలా  సిగ్గుగా, బిడియంతో ఫీలయ్యిందట. 
 
68

ఆ తర్వాత మూడేళ్ల క్రితం `లోకమాత్‌ మహారాష్ట్రియన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డ్` ఫంక్షన్‌లో తమ ఫోటో షూట్‌ గురించి రణ్‌బీర్‌ వెల్లడించాడట. తనకి అభిమానిని అయ్యానని చెప్పాడట. `హైవే` చిత్రంలో అలియా నటనకు ఫిదా అయ్యానని చెప్పాడట. దీంతో రణ్‌బీర్‌పై మనసు పారేసుకున్నట్టు చెప్పింది అలియా. 
 
78

రణ్‌బీర్‌ తన కెరీర్‌ విషయంలో పెద్ద సపోర్ట్ గా ఉన్నారని తెలిపింది అలియా. ఆయన్ని ఇన్నాళ్ళు ఆరాధించానని పేర్కొంది. ఆయన సింప్లీసిటి, సిగ్గుపడే తనం, నిజాయితీ అప్పటికీ, ఇప్పటికీ ఒకేలా ఉన్నాయని, ఆయనలో ఏమాత్రం మార్పు రాలేదని వెల్లడించి సంతోషించింది అలియా. 

88

గత రెండేళ్ళుగా ఘాడమైన ప్రేమలో మునిగి తేలుతున్న ఈ క్రేజీ జోడీ వచ్చే ఏడాది పెళ్ళి చేసుకోబోతున్నట్టు తెలుస్తుంది. ఇక ప్రస్తుతం వీరిద్దరు మొదటిసారి `బ్రహ్మాస్త్ర` చిత్రంలో నటిస్తున్నారు. అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అమితాబ్‌ బచ్చన్‌, నాగార్జున కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇది వచ్చే ఏడాది విడుదల కానుంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories