భార్య వార్నింగ్ తో ప్రియాంక చోప్రా సినిమా మధ్యలోనే వదిలేసిన అక్షయ్ కుమార్

Published : Mar 25, 2025, 10:01 PM ISTUpdated : Mar 25, 2025, 10:02 PM IST

భార్య ట్వింకిల్ ఖన్నా హెచ్చరించడంతో అక్షయ్ కుమార్ ప్రియాంక చోప్రా తో సినిమాను మధ్యలోనే వదిలేశారు. ఇంతకీ విషయం ఏంటి? 

PREV
15
భార్య వార్నింగ్ తో   ప్రియాంక చోప్రా సినిమా మధ్యలోనే వదిలేసిన అక్షయ్ కుమార్

 ఒకానోక  సమయంలో, అక్షయ్ కుమార్, ‌ ప్రియాంక చోప్రా మధ్య ఏదో నడుస్తుందంటూ.. వారి  సంబంధం గురించి మీడియాలో విస్తృతంగా చర్చలు జరిగాయి, ఈ కారణమే అక్షయ్ సినిమా నుండి వైదొలగడానికి కారణం అయ్యింది.

25

 ప్రియాంకచోప్రా లో అక్షయ్ కుమార్ సంబంధం గురించి మీడియాలో వస్తున్న పుకార్ల కారణంగా తన భార్య ట్వింకిల్ ఖన్నా కొనసాగించకుండా నిషేధించడంతో అక్షయ్ కుమార్ బర్సాత్ సినిమాను విడిచిపెట్టాడని  తెలుస్తోంది. 

35

అయితే, దర్శకుడు సునీల్ దర్శన్ స్పందిస్తూ, "అక్షయ్ కుమార్ వ్యక్తిగత సంక్షోభంలో ఉన్నారు" అని బర్సాత్ సినిమా నుండి వైదొలగడానికి గల కారణాన్ని వివరించారు.

45

సునీల్ దర్శన్ ఇంకా మాట్లాడుతూ, "ఒక చిత్ర నిర్మాత సినిమాలో చాలా పెట్టుబడి పెట్టినప్పుడు, అతను విధేయతను ఆశిస్తాడు" అని అక్షయ్ కుమార్ బర్సాత్ నుండి హఠాత్తుగా నిష్క్రమించడంపై తన నిరాశను వ్యక్తం చేశారు.

55

బర్సాత్ తరువాత, అక్షయ్ కుమార్ , ప్రియాంక చోప్రా కలిసి మరో సినిమాలో నటించలేదు, ఇద్దరి కాబినేషన్ కు పుల్ స్టాప్ పెట్టేశారు. 
 

Read more Photos on
click me!

Recommended Stories