బ్రాని తలపించే టాప్‌, పొట్టి స్కర్ట్ లో థైస్‌ అందాలతో పిచ్చెక్కిస్తున్న ప్రగ్యా.. ఫారెన్‌ వీధుల్లో రచ్చ..

Published : May 30, 2022, 11:52 AM IST

`అఖండ` హీరోయిన్‌ ప్రగ్యా జైశ్వాల్‌ అందాల ఆరబోతలో ఎప్పుడో బార్డర్స్ బ్రేక్‌ చేసింది. ఇండియాలోనే అందాల విందుతో కనువిందు చేస్తున్న ఈ భామ ఫారెన్‌ లో ఇంకెలా ఉంటుంది. రెచ్చిపోదూ. .  

PREV
19
బ్రాని తలపించే టాప్‌, పొట్టి స్కర్ట్ లో థైస్‌ అందాలతో పిచ్చెక్కిస్తున్న ప్రగ్యా.. ఫారెన్‌ వీధుల్లో రచ్చ..

హాట్‌ హీరోయిన్‌ ప్రగ్యా జైశ్వాల్‌(Pragya Jaiswal Vacation)) ఫారెన్‌లో విహరిస్తుంది. స్పెయిల్‌ వీధుల్లో చక్కర్లు కొడుతుంది. ట్రెండీ వేర్‌ ధరించి హోయలు పోతూ వెకేషన్‌ని ఎంజాయ్‌ చేస్తుంది ప్రగ్యా జైశ్వాల్‌. అక్కడ దిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఆయా ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. 

29

ఇందులో ప్రగ్యా జైశ్వాల్‌ బ్రాని తలపించేలా ఉన్న స్లీవ్‌ లెస్‌ టాప్‌, పొట్టి స్కర్ట్ ధరించి థైస్‌ అందాలతో స్వేచ్ఛగా విహరిస్తుంది ప్రగ్యా. ఈ అమ్మడి అందమైన ఫోటో షూట్‌ పిక్స్ నెటిజన్లని మంత్రముగ్దుల్ని చేస్తున్నాయి. తెగ ఆకట్టుకుంటున్నాయి. ఈ బ్యూటీ అందాల ఆరబోతకి కుర్రాళ్లు పండగ చేసుకుంటున్నారు. ప్రగ్యా ఫారెన్‌లో విహరిస్తున్నా, ఆమె అందాలు మాత్రం ఇక్కడ ఫ్యాన్స్ ని కూడా ఆకట్టుకోవడం విశేషం. 
 

39

హాట్‌ థైస్‌ అందాలు, క్లీవేజ్‌ సోయగాలు అభిమానులను మత్తెక్కిస్తున్నాయి. ఆమె ఫుల్‌ మీల్స్ పెడుతున్నాయి. మాడ్రిడ్‌ కోట వద్ద అందాల రాణిలా ఉన్నావంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. 

49

`కంచె` సినిమాతో తెలుగులో పాపులర్‌ అయ్యింది ప్రగ్యాజైశ్వాల్‌. ఈ సినిమాతో తెలుగు ఆడియెన్స్ హృదయాలను దోచుకుంది. సెటిల్డ్ యాక్టింగ్‌తో, అద్భుతమైన ఎక్స్ ప్రెషన్స్ తో మంత్రముగ్దుల్ని చేసింది. ఒక్కసినిమాతోనే స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. 

59

ఆ తర్వాత ప్రగ్యా జైశ్వాల్‌కి ఒక్క హిట్‌ కూడా పడలేదు. వరసగా పరాజయాలు వెంటాడాయి. ఆమె సరైన స్క్రిప్ట్ లను ఎంపిక చేసుకోలేకపోవడంతో ఆయా సినిమాలు బోల్తా కొట్టాయి. ప్రగ్యా ఇమేజ్‌ డ్యామేజ్‌ అవుతూ వచ్చింది. 
 

69

దీంతో చిన్న సినిమాలు కూడా చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక ప్రగ్యా జైశ్వాల్‌ కెరీర్‌ అయిపోయిందని, కనుమరుగు కావడం ఖాయమనే కామెంట్లు స్టార్ట్ అవుతున్న సమయంలో బోయపాటి శ్రీను అద్భుతమైన ఛాన్స్ ఇచ్చారు. మరోసారి తానేంటో నిరూపించుకునే ఛాన్స్ ఇచ్చారు. 

79

ఏకంగా బాలయ్య సినిమాలో హీరోయిన్‌గా పెట్టారు. బాలకృష్ణ లాంటి హీరోలకు సీనియర్‌ హీరోయిన్లనే పెట్టాల్సిన పరిస్థితి. దీంతో ప్రగ్యా ఆయనకు బెస్ట్ ఆప్షన్‌ అయ్యింది. `అఖండ`లో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ సినిమాకే హైలైట్‌గా నిలిచింది. 
 

89

ముఖ్యంగా తెలంగాణ యాసలో ప్రగ్యా చెప్పిన డైలాగులు, కల్లు తాగే సీన్‌, ఈక్రమంలో వచ్చే పాట సినిమాక ఊపు తీసుకొచ్చాయి. వినోదాన్ని పంచాయి. సినిమాలోనే ఇదొక బెస్ట్ ఎపిసోడ్‌గా నిలిచిందని చెప్పడంలో అతిశయోక్తిలేదు. 

99

అయితే `అఖండ` వంటి బ్లాక్‌ బస్టర్‌ తర్వాత ప్రగ్యా జైశ్వాల్‌కి వరుసగా ఆఫర్లు వస్తాయని భావించినా, ఇప్పటి వరకు ఆమె కొత్త సినిమాని ప్రకటించకపోవడం గమనార్హం. అవకాశాలు రావడం లేదా? లేక సరైనా ఆఫర్ల కోసం వేచి చూస్తుందా? అనేది తెలియాల్సి ఉంది.కానీ గ్యాప్‌ లేకుండా అందాల ఫోటోలతో అభిమానులను, నెటిజన్లని అలరిస్తుంది ప్రగ్యా. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories