Balayya Heroine pics: హాట్‌ థైస్‌ చూపిస్తూ రచ్చ చేస్తున్న ప్రగ్యాజైశ్వాల్‌.. అందాల పూదోటలో విజువల్‌ ట్రీట్‌

Published : Feb 28, 2022, 07:53 PM IST

`అఖండ` హీరోయిన్‌ ప్రగ్యా జైశ్వాల్‌ కెరీర్‌ పరంగా ఫుల్‌ స్వింగ్‌లోకి వచ్చింది. దీంతో గ్లామర్‌ సైడ్‌ కూడా మరింతగా ఓపెన్‌ అవుతుంది. ఇంటర్నెట్‌లో ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. క్రేజీ బ్యూటీగా నిలుస్తుంది. 

PREV
15
Balayya Heroine pics: హాట్‌ థైస్‌ చూపిస్తూ రచ్చ చేస్తున్న ప్రగ్యాజైశ్వాల్‌.. అందాల పూదోటలో విజువల్‌ ట్రీట్‌

Pragya Jaiswal Latest Hot Photos.

లేటెస్ట్ గా ప్రగ్యా జైశ్వాల్‌ మరోసారి తన గ్లామర్‌ ఫోటోలను అభిమానులతో పంచుకుంది. సండే స్పెషల్‌గా ఆమె పంచుకున్న పిక్స్ తెగ ఆకట్టుకుంటున్నాయి. అభిమానులకు ఫెస్టివల్‌ ట్రీట్‌నిస్తున్నాయి. శివరాత్రి జాగారాల కోసం అంతా రెడీ అవుతున్న నేపథ్యంలో ప్రగ్యా మాత్రం నెటిజన్లకి జాగారాలు ఉంచేలా చేస్తుంది. 
 

25

Pragya Jaiswal Latest Hot Photos.

మోకాళ్లకి పైకున్న బ్లాక్‌ ట్రెండీ వేర్‌లో హోయలు పోయింది ప్రగ్యా జైశ్వాల్‌. హాట్‌ థైస్‌ చూపిస్తూ కుర్రాళ్లకి నిద్ర లేకుండా చేస్తుంది. కవ్వించే చూపులతో మరింతగా మతిపోగొడుతుంది. నెటిజన్ల బాడీలో టెంపరేచర్‌ రైజ్‌ చేస్తుంది. సామాజిక మాధ్యమాలను షేక్‌ చేస్తుంది. లేటెస్ట్ ప్రగ్యా ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. 

35

Pragya Jaiswal Latest Hot Photos.

ప్రగ్యా జైశ్వాల్‌ ఇటీవల `అఖండ` చిత్రంతో బంపర్‌ హిట్‌ని అందుకుంది. ఇందులో కలెక్టర్‌ పాత్రలో నటించి వాహ్‌ అనిపించింది. హుందాతనంతో కూడిన పాత్రలో మెరిసి శెభాష్‌ అనిపించుకుంది. అందరి చేత ప్రశంసలందుకుంది. చాలా రోజులుగా ఫెయిల్యూర్స్ లో ఉన్న ప్రగ్యా జైశ్వాల్‌కి `అఖండ` సక్సెస్‌ పెద్ద బూస్ట్ ఇచ్చిందని చెప్పొచ్చు. 
 

45

Pragya Jaiswal Latest Hot Photos.

`కంచె` చిత్రంతో టాలీవుడ్‌లో తనకంటూ స్పెషల్‌ గుర్తింపుని, పేరుని తెచ్చుకున్న ప్రగ్యా.. ఆ తరహా బలమైన సినిమాలను ఎంచుకోవడం విఫలమయ్యింది. దీంతో ఆమె కెరీర్‌ దాదాపు ఏడేళ్లు వెనక్కి వెళ్లిపోయిందని చెప్పొచ్చు. దీంతో ఇప్పుడు బాలయ్య ఆమెకి మరో లైఫ్‌ ఇచ్చారు. ఈ చిత్రం ఇచ్చిన విజయంతో ఇకపై సెలక్టీవ్‌గా సినిమాలు చేయాలనే ఆలోచనలో ఉంది ప్రగ్యా జైశ్వాల్‌. 

55

Pragya Jaiswal Latest Hot Photos.

ఇటీవల హిందీలో సల్మాన్‌ ఖాన్‌తో ఓ స్పెషల్‌ సాంగ్‌లో మెరిసింది. ఆ పాట బాగా వైరల్‌ అయ్యింది. దీని వల్ల హిందీలోనూ ఈ అమ్మడికి ఆఫర్స్ వస్తున్నాయని తెలుస్తుంది. మరోవైపు తెలుగులోనూ ఈ బ్యూటీని అప్రోచ్‌ అవుతున్నారట. అయితే ఆ సినిమా తర్వాత ఇంకా మరే కొత్త ప్రాజెక్ట్ ని ప్రకటించలేదు ప్రగ్యాజైశ్వాల్‌. ఆమె నెక్ట్స్ ఏం సినిమా చేయబోతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories