ఫ్రాక్ ఓకే జాకెట్ ఏంటి మరీ బెత్తెడు ఉంది... బాలయ్య హీరోయిన్ ప్రగ్యా పరువాల మెరుపు అదుర్స్...

Published : Feb 23, 2023, 09:37 PM IST

బాలయ్య భామ ప్రగ్యా జైస్వాల్ సరికొత్త సొగసులతో ఫ్యాన్స్ ని పలకరించింది. క్రాప్ టాప్ లెహంగా ధరించి పరువాల ప్రదర్శన చేసింది.   

PREV
17
ఫ్రాక్ ఓకే జాకెట్ ఏంటి మరీ బెత్తెడు ఉంది... బాలయ్య హీరోయిన్ ప్రగ్యా పరువాల మెరుపు అదుర్స్...
Pragya Jaiswal

నీలి రంగు డ్రెస్ లో నెలవంకలా మెరిసింది ప్రగ్యా. ఆమె లేటెస్ట్ గ్లామరస్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది. ఇక ఫ్రాక్ ఓకే కానీ జాకెట్ మాత్రం మరీ బెత్తెడు ఉందని కామెంట్స్  చేస్తున్నారు. 

27
Pragya Jaiswal

ఇక ప్రగ్యా  కెరీర్ డల్ అయ్యింది.  చేతిలో ఒక్క ఆఫర్ లేదు. లక్ కలిసిరాక ప్రగ్యా రేసులో బాగా వెనుకబడిపోయారు. ఆమెకు ఆఫర్స్ వచ్చే సూచనలు కనిపించడం లేదు. సిల్వర్ స్రీన్ ఆఫర్స్ అడుగంటి పోగా... ఫేడ్ అవుట్ అయ్యే దశకు చేరుకుంది.  అఖండ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినా కూడా ఆఫర్స్ రావడం లేదు. వరల్డ్ వైడ్ గా అఖండ రూ. 120 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లు సమాచారం.

37
Pragya Jaiswal

ఈ మూవీ 2021 టాలీవుడ్ టాప్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలిచింది.అఖండ హిట్ క్రెడిట్ మొత్తం బాలయ్య, బోయపాటి ఖాతాలోకి వెళ్ళింది. అందుకే సోలో హీరోయిన్ గా సక్సెస్ కొట్టినా బ్రేక్ రాలేదు. దాదాపు ప్రగ్యా కెరీర్ ఫేడ్ అవుట్ దశకు చేరినట్లు అనిపిస్తుంది. ఆమె ఒక్క కొత్త ప్రాజెక్ట్ కి కూడా సైన్ చేయలేదు. 
 

47
Pragya Jaiswal


ప్రగ్యాకు మంచి ఆరంభం లభించినా పునాది వేసుకోలేకపోయింది. క్రిష్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన కంచె మూవీలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించారు. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న కంచె హీరోయిన్ గా ప్రగ్యాకు మొదటి హిట్ ఇచ్చింది. ఈ సినిమా విజయంతో ఆమెకు ఆఫర్స్ వరుస కడతాయని ప్రేక్షకులు భావించారు.
 

57
Pragya Jaiswal


ఆ తర్వాత మంచు మనోజ్ నటించిన గుంటూరోడు, సాయి ధరమ్ సరనస చేసిన నక్షత్రం భారీ ప్లాప్స్ గా నిలిచాయి. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన జయ జానకి నాయక మూవీలో సెకండ్ హీరోయిన్ ఛాన్స్ దక్కించుకున్న ప్రగ్యాకు, ఆ చిత్రం కూడా ఫేమ్ తేలేకపోయింది.

67
Pragya Jaiswal


చివరిగా సన్ ఆఫ్ ఇండియా మూవీతో ప్రగ్యా ప్రేక్షకులను పలకరించారు. మోహన్ బాబు ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం ఆల్ టైం డిజాస్టర్ గా నిలిచింది.
 

77
Pragya Jaiswal


ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్, డిజిటల్ కంటెంట్ కి విపరీతంగా ఆదరణ దక్కుతుండగా... ప్రగ్యా ఆ దిశగా ప్రయత్నాలు చేస్తే బెటర్. ఇంస్టాగ్రామ్ లో ప్రగ్యా జైస్వాల్ ని రెండు మిలియన్స్ కి పైగా ఫాలో అవుతున్నారు. ఐతే ప్రగ్యా జోరు సోషల్ మీడియాకే పరిమితం.
 

click me!

Recommended Stories