బోయపాటి ఈ చిత్రంలో పర్యావరణ కాలుష్యం, దైవత్వం లాంటి అంశాలని చక్కగా జోడించారు. యాక్షన్ సన్నివేశాల్లో బోయపాటి బాలయ్యని తనదైన శైలిలో పవర్ ఫుల్ గా ప్రజెంట్ చేశారు. దీనికి తోడు తమన్ బిజియం అదిరిపోవడంతో చాలా రోజుల తర్వాత ఫ్యాన్స్ బాలయ్యని ఎలా చూడాలనుకుంటున్నారో అలా చూశారు.