Akhanda Beauty: బ్లూ శారీలో ఉక్కపోత పెంచుతున్న పూర్ణ అందాలు.. చిలిపిగా టెంప్ట్ చేస్తూ ఇంటర్నెట్‌లో రచ్చ

Published : Apr 13, 2022, 10:44 PM IST

`అఖండ` భామ పూర్ణ ఇంటర్నెట్‌ లో బాగా డిమాండ్‌ ఉన్న అందాల భామ. ఈ బ్యూటీ గ్లామర్‌ ఫోటోలకు లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు. హాట్‌ హాట్‌ పిక్స్ ని షేర్‌ చేసుకుంటూ వారిని ఖుషీ చేస్తుంది. తన క్రేజ్‌ని పెంచుకుంటుంది.   

PREV
16
Akhanda Beauty: బ్లూ శారీలో ఉక్కపోత పెంచుతున్న పూర్ణ అందాలు.. చిలిపిగా టెంప్ట్ చేస్తూ ఇంటర్నెట్‌లో రచ్చ

`ఢీ` షోతో బుల్లితెర ఆడియెన్స్ కి దగ్గరైన పూర్ణ (Poorna) ఇప్పుడు సినిమాలతో బిజీగా ఉంది. అయినా షాపింగ్‌ మాల్స్ ఓపెనింగ్‌ల్లోనూ, ఇతర ఈవెంట్లలోనూ పాల్గొంటూ సందడి చేస్తుంది. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె తన లేటెస్ట్ ఫోటోలను పంచుకుంది. బ్లూ కలర్‌ శారీలో మెరిసింది. చీర తనకు ఎంతో ఇష్టమని ఈ సందర్భంగా పేర్కొంది పూర్ణ. ప్రస్తుతం పూర్ణ ఈ లేటెస్ట్ ఫోటోలు అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి. Poorna saree Photos.
 

26

పూర్ణ శారీలోనూ అందంగా ఉండటం విశేషం. ఇంకా చెప్పాలంటే ట్రెండీ వేర్స్ లో కంటే, మోడ్రన్‌ డ్రెస్‌ల్లో కంటే, పొట్టి దుస్తుల్లో కంటే చీరలోనూ ఆమె మరింత అందంగా ఉండటం మరో విశేషం. అంతేకాదు చీరలో ఆమె అందాలకు మరింత హాట్‌ నెస్‌ తోడయ్యిందని అంటున్నారు నెటిజన్లు. ఆమె అభిమానులు. జనరల్‌గానే పూర్ణ అందాలకు ఘాటెక్కువ. 

36

హాట్‌నెస్‌కి కేరాఫ్‌గా నిలిచే ఈ బ్యూటీ ఇప్పుడు శారీలో మత్తెక్కిస్తుంది. కుర్రాళ్లల్లో ఉక్కపోత పెంచుతుంది. చిలిపిగా కవ్విస్తూనే కుర్రాళ్లని టెంప్ట్‌ చేస్తుందీ బాలయ్య బ్యూటీ. దీంతో అభిమానులు ఆమె ఫోటోలపై హాట్‌ కామెంట్లు చేస్తూ వైరల్‌ చేస్తున్నారు. దీంతో ఇప్పుడీ పిక్స్ నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి. 

46

పూర్ణకి చాలా రోజుల తర్వాత సినిమాలతో మంచి క్రేజ్‌ వచ్చింది. అంతకు ముందు చిన్న చిన్న సినిమాలకే పరిమితమైన ఈ బ్యూటీ `దృశ్యం 2`, `తలైవి`, `అఖండ` చిత్రాల్లో మెరిసి పూర్వవైభవాన్ని పొందింది. బోల్డ్ క్యారెక్టర్లకి కేరాఫ్‌గా నిలిచే ఈ భామ ఆ మధ్య `సుందరి` చిత్రంలోనూ అలాంటి పాత్ర పోషించి ఆకట్టుకుంది. మరోవైపు `అఖండ`లోనూ ఓ బోల్డ్ సీన్‌ చేసి తన డేర్‌నెస్‌ని చాటుకుంది.

56

పూర్ణకి ఈ పూర్వ వైభవం, ఈ క్రేజ్‌ రావడం వెనకాలు టీవీ కూడా ఉంది. ఆమె `ఢీ`లో జడ్జ్ గా చేసింది. ఈ షో ద్వారా విపరీతమైన క్రేజ్‌, పాపులారిటీ సొంతం చేసుకుంది. సోషల్‌ మీడియాలో ఈ అమ్మడికి ఇంత ఫాలోయింగ్‌ పెరగడానికి `ఢీ` షో కూడా ఓ కారణమని ఆమెనే చెప్పింది. అంతేకాదు సినిమా అవకాశాల విషయంలో ఆ షో పాత్ర కీలకంగా ఉందని తెలిపింది. 

66

ప్రస్తుతం పూర్ణ తెలుగు, తమిళం, మలయాళంలో ఏడు సినిమాల్లో నటిస్తుంది. వాటిలో ఐదు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. రెండు చిత్రాలు చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. వీటిలో రెండు తెలుగు సినిమాలుండటం విశేషం. దీంతోపాటు స్టార్‌ మాలో `కామెడీ స్టార్స్` షోలో చేస్తుంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories