మెగా బ్రదర్స్ లో నాగబాబుది ఫెయిల్యూర్ స్టోరీ. ముగ్గురు బ్రదర్స్ లో చిరంజీవి, పవన్ కళ్యాణ్ తిరుగులేని స్టార్స్ గా ఎదగగా నాగబాబు చాల క్రింద ఉండిపోయారు. హీరోగా సక్సెస్ కాకపోయినా నిర్మాతగా ఎదగాలని నాగబాబు భావించారు. అలా కూడా ఆయన విజయం సాధించలేదు. చిరంజీవి దగ్గర నుండి రామ్ చరణ్ వరకు నాగబాబు నిర్మించిన అన్ని చిత్రాలు ప్లాప్ అయ్యాయి.