18
హల్‌చల్
1995లో విడుదలైన హల్‌చల్ సినిమాలో కాజోల్, అజయ్ దేవగన్ కలిసి నటించారు. అయితే, ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది.
Subscribe to get breaking news alertsSubscribe 28
గుండారాజ్
1995లో వచ్చిన గుండారాజ్ సినిమాలో కాజోల్, అజయ్ దేవగన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ యాక్షన్-డ్రామా సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయ్యింది.
38
ప్యార్ తో హోనా హీ థా
1998లో వచ్చిన రొమాంటిక్ కామెడీ చిత్రం ప్యార్ తో హోనా హీ థాలో అజయ్ దేవగన్, కాజోల్ జోడీని ప్రేక్షకులు బాగా ఆదరించారు. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.
48
దిల్ క్యా కరే
1999లో వచ్చిన దిల్ క్యా కరే అనే రొమాంటిక్ డ్రామా సినిమాకి మిశ్రమ స్పందన లభించింది. కాజల్, అజయ్ దేవగన్ జంట మాత్రం ఆకట్టుకుంది.
58
రాజు చాచా
2000లో విడుదలైన రాజు చాచా సినిమాలో అజయ్ దేవగన్, కాజోల్ నటించినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా పర్వాలేదనిపించింది.
68
యు మీ ఔర్ హమ్
2008లో వచ్చిన యు మీ ఔర్ హమ్ సినిమాలో అజయ్ దేవగన్, కాజోల్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయ్యింది.
78
టూన్‌పూర్ కా సూపర్ హీరో
అజయ్ దేవగన్, కాజోల్ నటించిన టూన్‌పూర్ కా సూపర్ హీరో సినిమా 2010లో విడుదలైంది. ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది.
88
తానాజీ: ది అన్‌సంగ్ వారియర్
తానాజీ: ది అన్‌సంగ్ వారియర్‌లో అజయ్ దేవగన్, కాజోల్ నటించారు. ఈ సినిమా 2020లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.