
నటి కాజోల్ పెళ్లి చేసుకున్న అజయ్ దేవగన్ కు ఇద్దరు పిల్లలు. ఒక కుమారుడు, ఒక కుమార్తె. ఎక్కువగా యాక్షన్ చిత్రాల్లో నటించే అజయ్.. కొన్ని కామెడీ సినిమాల్లోనూ దర్శనమిచ్చారు. ఆయన ఇప్పటికి బిజీగా ఉన్నారు. ఆయన పిల్లలను చూస్తే ఇంత వయస్సు ఉన్న పిల్లలు అజయ్ కు ఉన్నారా అని ఆశ్చర్యం కలుగుతుూంది. ఇక తాజాగా అజయ్ కుమార్తె తన ఫ్రెండ్స్ తో కలిపి పార్టీ చేసుకుంది. ఆ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
అజయ్ దేవగన్, కాజోల్ కూతురు నైసా దేవగన్ పార్టీ లలో మునిగితేలుతోంది. ఆ ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ 20న 19 ఏళ్లు నిండిన సందర్భంగా నైసా దేవగన్ తన స్నేహితురాళ్లతో కలిసి పార్టీలు చేసుకుంటూ క్లిక్ మనిపించింది.
నైసా తన స్నేహితులతో కలిసి ఉన్న ఫోటోలు మరియు ఆమె యొక్క ఇతర అదిరిపోయే ఫొటోలు గత రెండు రోజులుగా వైరల్ కావడం ప్రారంభించాయి. నైసా వీటన్నింటిలో చాలా అందంగా కనిపించింది మరియు ఆమె త్వరలో బాలీవుడ్‌లో అరంగేట్రం చేయబోతున్నట్లు రూమర్స్ ఉన్నాయి.
ఈ ఫొటోలలో, నైసా దేవగన్ తన బెస్ట్ బడ్డీ ఓర్హాన్ , ఇతర ప్రెండ్స్ తో కలిసి లండన్‌లో పార్టీ చేసుకుంటూ కనిపించింది. అందులో ఒక ఫోటోకు, జాన్వీ కపూర్ రిప్లై ఇచ్చింది. పార్టీ ఫోటోలలో నైసా దేవగన్‌తో పాటు అర్జున్ రాంపాల్ కుమార్తె మహికా రాంపాల్ కూడా కనిపిస్తుంది.
ఇదిలా ఉండగా, ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లోని గ్లియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్‌లో ఇంటర్నేషనల్ హాస్పిటాలిటీని అభ్యసిస్తున్న నైసా, లాక్మే ఫ్యాషన్ వీక్ 2022కి హాజరైంది. అక్కడ ఆమె మనీష్ మల్హోత్రా కలెక్షన్ తో కనిపించింది.
నైసా దేవ్ గన్ అనే కుమార్తె ఉన్న సంగతి తెలిసిందే. ఈ భామ వెండితెరకు పరిచయమవుతుందా? అంటే ఇంకా స్కూల్ స్టడీస్ లోనే కొనసాగుతోంది. తాజాగా కాజోల్ కుమార్తె నైసా దేవగన్ తన పాఠశాల ఈవెంట్ లో డ్యాన్సులు చేస్తున్న వీడియో ఒకటి వైరల్ గా మారింది. ఇందులో నైసా ప్రదర్శన కాజోల్ అభిమానుల్లో చర్చనీయాంశమైంది.
నైసా దేవగన్ గతంలో తన స్కూల్ పోగ్రామ్ లో గ్రూప్ డ్యాన్స్ ప్రదర్శనలో కాజోల్ సూపర్ హిట్ పాటలను ప్రదర్శించింది. కాజోల్ హిట్ మూవీ కబీ ఖుషి కబీ ఘమ్ నుండి బోలే చుడియాన్ సాంగ్ ని ఎంపిక చేసుకోవడం ఆసక్తికరం. .
ప్రస్తుతం వీరి కూతురు, స్టార్ కిడ్ నైసా దేవ్ గణ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. స్టార్ కిడ్ అయ్యి ఉండి కూడా పలు పార్టీలకు అటెండ్ అవుతూ ఫ్యాన్స్ ను సర్ ప్రైజ్ చేస్తోంది. తాజాగా కాజోల్ మరియు అజయ్ దేవగన్ ముద్దుల కూతురు నైసా దేవగన్ తన స్నేహితులతో కలిసి ఓ పార్టీకి హాజరైంది.
ఆ మధ్యన బాలీవుడ్ ఫిల్మ్ ఛానల్ కు ఇచ్చిన కొత్త ఇంటర్వ్యూలో, నైసా యొక్క బాలీవుడ్ అరంగేట్రం గురించి అజయ్‌ని అడిగినప్పుడు, “ఆమె ఈ లైన్‌లోకి రావాలని కోరుకుంటుందో లేదో నాకు తెలియదు. ఈ క్షణం వరకు ఆమె నిరాసక్తతను ప్రదర్శించింది. పిల్లలతో ఎప్పుడైనా ఏదైనా మారవచ్చు అన్నారు.
నైసా ప్రస్తుతంవిదేశాల్లో ఉంది, చదువుతోంది. స్విట్జర్లాండ్‌లోని గ్లియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్‌లో ఇంటర్నేషనల్ హాస్పిటాలిటీ చదువుతోంది. అంతకుముందు, ఆమె పాఠశాల చివరి సంవత్సరాలలో మూడు సంవత్సరాలు సింగపూర్‌లో ఉంది. గత నెలలో, ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో నైసా చిత్రాన్ని పంచుకున్నారు. ఫోటోలో, నైసా మనీష్ కలెక్షన్ నుండి దుస్తులు ధరించి కనిపించింది.
ఇక ఈ ఫొటోలు బయిటకు వచ్చాక అజయ్ కుమార్తె ఇంత పెద్దదైపోయిందా? అని ఆశ్చర్యపోతున్నారట బీటౌన్ జనాలు. అదేంటి ఆ విషయం కొత్తగా తెలుసుకున్నారా అంటే? మిగతా స్టార్స్ పిల్లలు సాయింత్రం అయితే పబ్ లు - పార్టీలు అంటూ తిరిగుతూంటే అజయ్ పిల్లలు మాత్రం హై సర్కిల్స్ లో గానీ పార్టీల్లో కానీ ఎక్కడా చూడలేదని బాలీవుడ్ జనాలు చెబుతున్నారట.
అయితే రీసెంట్ గా అజయ్ దేవగన్ ఆయన కుమార్తె న్యాస తో కలిసి అప్పట్లో ఓ ఛారిటీ ఈవెంట్ కి వచ్చారు. అక్కడ తండ్రి కుమార్తె కలిసి ఉండగా చూసిన జనం ఆశ్చర్యపోతూ - అజయ్ దేవగన్ ఇంత పెద్ద కుమార్తె ఉందా.. నిజమా.. అనటం వినిపించింది.
అజయ్ దేవగన్ - కాజోల్ లు సినిమా జనాలే అయినా వీరి ఫ్యామిలీ విషయాలు మాత్రం బాలీవుడ్ ప్రపంచానికి కూడా తెలియనంత సీక్రెట్ గా ఉంటాయ్ట. షి కెన్ ఫ్లై అనే ఈవెంట్ లో తాజాగా దర్శనం ఇచ్చిన న్యాస ఆ ఈవెంట్ లో సెంట్రాఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. స్మైల్ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన ఈ క్యాంపైన్ లో ఆడపిల్లల ఆలోచనలు - ఆశయాలు - కలలును గుర్తించండం వంటి విషయాలపై జరిగింది. ఈ కాంపైన్ కు అజయ్ ఇలా తన కుమార్తె ని తీసుకొచ్చి సర్పైజ్ ఇచ్చారు.
గత నెలలో, ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో నైసా చిత్రాన్ని పంచుకున్నారు. ఫోటోలో, నైసా మనీష్ కలెక్షన్ నుండి దుస్తులు ధరించి కనిపించింది.
ఆయన పిల్లలను చూస్తే ఇంత వయస్సు ఉన్న పిల్లలు అజయ్ కు ఉన్నారా అని ఆశ్చర్యం కలుగుతుూంది. ఇక తాజాగా అజయ్ కుమార్తె తన ఫ్రెండ్స్ తో కలిపి పార్టీ చేసుకుంది. ఆ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.