గ్రీన్‌ శారీలో అందాలతో రెచ్చగొడుతున్న అర్జున్‌ తనయ.. దివాళి స్పెషల్‌

Published : Nov 17, 2020, 01:26 PM IST

యాక్షన్‌ హీరో అర్జున్‌ తనయ ఐశ్వర్య అర్జున్‌ ఇటీవల హీరోయిన్‌గా రాణిస్తుంది. తాజాగా దీపావళికి స్పెషల్‌గా రెడీ అయ్యింది. గ్రీన్‌ శారీలో సెక్సీగా కనిపించి మెస్మరైజ్‌ చేస్తుంది.  తన ఫ్యామిలీతో కలిసి సరదాగా దిగిన ఫోటోలను సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంది. 

PREV
17
గ్రీన్‌ శారీలో అందాలతో రెచ్చగొడుతున్న అర్జున్‌ తనయ.. దివాళి స్పెషల్‌

అర్జున్‌ యాక్షన్‌ హీరోగా సౌత్‌లో ఎంతగా పాపులర్‌ అయ్యారో తెలిసిందే. ఆయన తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం చిత్రాల్లో నటించి మెప్పించారు. ఆయన వారసురాలిగా `పట్టతు యానై` చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. విశాల్‌ హీరోగా రూపొందిన ఈ సినిమా యావరేజ్‌గా నిలిచింది. 
 
27

ఇక ఐదేళ్ళ గ్యాప్‌ తర్వాత మళ్లీ తన రీ ఎంట్రీ స్టార్ట్ చేసింది. తండ్రి, యాక్షన్‌ హీరో `ప్రేమ బరహా` అనే కన్నడ చిత్రంలో నటించింది. ఉత్తమ నూతన నటిగా సైమా అవార్డుని దక్కించుకుంది. ఈ సినిమాని తమిళంలోనూ రూపొందించారు. 

37

ఇక కొత్త సినిమాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తుంది. అయితే సోషల్‌ మీడియాలో మాత్రం చాలా చురుకుగా ఉంటోంది. హాట్‌ హాట్‌ ఫోటోలను పంచుకుంటూ అలరిస్తుంది. సోషల్‌ మీడియాలో ఫాలోయింగ్‌ని పెంచుకుంటోంది. 

47

తాజాగా దీపావళి సందర్భంగా ఫ్యామిలీతో కలిసి సెలబ్రేట్‌ చేసుకుంది ఐశ్వర్య. ఈ సందర్భంగా గ్రీన్‌ శారీలో మెరిసింది. 

57

తన క్యూట్‌ అందాలను చూపిస్తూ కొంటె చూపులతో రెచ్చగొడుతుంది. 

67

మరోవైపు ఫ్యామిలీతోనూ కలిసి దివాళి సెలబ్రేట్‌ చేసుకుంది. ఈ సందర్భంగా దిగిన ఫోటోలను తన ఇన్‌ స్టాగ్రామ్‌ ద్వారా పంచుకుంది. 

77

ఈ ఫోటోలను పంచుకోగా, ఆయా ఫోటోలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories