అందాలన్నీ దాచేసి ఐశ్వర్య రాజేష్‌ కేకపెట్టించే పోజులు.. అది మాత్రం దాయలేదంటూ రచ్చ లేపుతున్న కుర్రాళ్లు

Published : Apr 15, 2023, 04:13 PM ISTUpdated : Apr 15, 2023, 05:04 PM IST

డస్కీ బ్యూటీ ఐశ్వర్య రాజేష్‌.. నిండు దుస్తుల్లో కనిపిస్తూ ఆకట్టుకుంటుంది. అడపాదడపా ఆమె ఫోటో షూట్లు చేస్తూ అలరిస్తుంది. తన డస్కీ అందాలతో ఇంటర్నెట్‌లో మంటలు పుట్టిస్తుంటుంది.  

PREV
16
అందాలన్నీ దాచేసి ఐశ్వర్య రాజేష్‌ కేకపెట్టించే పోజులు.. అది మాత్రం దాయలేదంటూ రచ్చ లేపుతున్న కుర్రాళ్లు

ఐశ్వర్య రాజేష్‌ తర్వాత తాజాగా డిఫరెంట్‌ లుక్‌లో మెరిసింది. ఆమె షర్ట్, ప్యాంట్‌ ధరించింది. పూల పూల షర్ట్ లో టాప్‌ అందాలను, ప్లెయిన్‌ ప్యాంట్‌లో థైస్‌ అందాలను దాచేసింది. మొత్తంగా తన భారీ అందాలను దాచేసి ఇప్పుడు ఫోటోలకు అదిరిపోయే పోజులిచ్చింది. స్టయిలీష్‌గా లుక్‌ ఇస్తూ కేకపెట్టిస్తుంది. 
 

26

హాట్ హీరోయిన్‌ ఐశ్వర్యా రాజేష్‌ లేటెస్ట్ ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. కాజ్వుల్‌ లుక్‌లో ఆమె అందం మరింతగా ఆకట్టుకుంటుంది. తన భారీ అందాలను దాచినా ఒక్కటి మాత్రం ఈ బ్యూటీ దాయలేకపోతుందట. నెటిజన్లు అదే ఇప్పుడు కామెంట్‌ చేస్తున్నారు. 
 

36

ఈ లుక్‌లో స్టయిలీష్‌గా ఉన్నావని, బ్యూటీఫుల్‌ అని, ఐష్‌ కేక్‌ అని కామెంట్‌ చేస్తున్నారు. అయితే స్వతహాగా హాట్‌గా ఉండే ఐశ్వర్య రాజేష్‌ ఎంత అందాలను దాచినా హాట్‌నెస్‌ని మాత్రం దాయలేకపోతుందట. అది ఎలా ఉన్నా ఓవర్‌ ఫ్లో అవుతూనే ఉంటుందని, ఇప్పుడు కూడా హాట్‌గానే ఉన్నావని అంటున్నారు. 
 

46

ఇక అద్భుతమైన నటనకు కేరాఫ్‌గా నిలుస్తుంది ఐశ్వర్యా రాజేష్‌. ఆమె సినిమా చేస్తుందంటే కచ్చితంగా ఆ సినిమాలో కంటెంట్‌ ఉంటుంది, తన పాత్రకి ప్రయారిటీ ఉంటుందనేది ఆడియెన్స్ లో, మేకర్స్ లోనూ నమ్మకం పడిపోయింది. దానికి ఆమె కూడా కట్టుబడి ఉంటుంది. 

56

ఐశ్వర్యా రాజేష్‌ కావాలని గ్లామర్‌ షో చేయదు. కమర్షియల్‌ సినిమాలకు దూరంగా ఉంటుంది. అయితే పాత్ర, కథ డిమాండ్‌ చేస్తే గ్లామర్‌ షోకి సిద్దంగానే ఉంటుంది. పిల్లలకు తల్లిగా నటించేందుకు వెనకాడదు. `వరల్డ్ ఫేమస్ లవర్‌`లో ఆమె ఇద్దరు పిల్లల తల్లిగా నటించిన విషయం తెలిసిందే. డీ గ్లామర్‌గానూ కనిపిస్తుంది. 
 

66

అందుకే ఈ బ్యూటీ తెలుగులో నిలవలేకపోయింది. ఇక్కడ ఆమె నాలుగైదు సినిమాలు చేసింది. `కౌసల్య కృష్ణమూర్తి`లో నటించింది. తమిళంలో పెద్ద హిట్‌ అయిన చిత్రానికి రీమేక్‌. ఇక్కడ ఆడలేదు. ఆ తర్వాత `వరల్డ్ ఫేమస్‌ లవర్‌`, `రిపబ్లిక్‌`, `టక్‌ జగదీష్‌` వంటి చిత్రాల్లో నటించింది మెప్పించింది. సినిమాలన్నీ ఫ్లాప్‌ కావడంతో ఈ బ్యూటీ తెలుగుకి గుడ్‌ బై చెప్పింది. తమిళంలో అరడజనుకుపైగా చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.  

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories