కిల్లర్ లేడీలా మారిపోయిన ఐశ్వర్యా రాజేష్‌.. బ్లాక్‌ డ్రెస్‌లో టెంప్టింగ్‌ పోజులకి కుర్రాళ్లు బేజార్

Published : Apr 24, 2023, 10:15 PM ISTUpdated : Apr 25, 2023, 05:27 PM IST

సహజమైన అందాలతో సౌత్‌ ఇండస్ట్రీని ఊపేస్తుంది ఐశ్వర్యా రాజేష్‌. ఈ బ్యూటీకి భాషలకు అతీతంగా అభిమానులున్నాయి. సోషల్‌ మీడియాలో జోరు పెంచిన ఈ భామకి ఫాలోయింగ్‌ కూడా అదే రేంజ్‌లో వస్తుందండటం విశేషం.   

PREV
16
కిల్లర్ లేడీలా మారిపోయిన ఐశ్వర్యా రాజేష్‌.. బ్లాక్‌ డ్రెస్‌లో టెంప్టింగ్‌ పోజులకి కుర్రాళ్లు బేజార్

డస్కీ అందాలకు కేరాఫ్‌గా నిలిచే ఐశ్వర్యా రాజేష్‌ అడపాదడపా హాట్‌ షోతో ఆకర్షిస్తుంది. ఆమె తాజాగా బ్లాక్‌ డ్రెస్‌ లో మెరిసింది. అసలే డస్కీ అందాలతో మతిపోగొట్టే ఈ బ్యూటీ ఇప్పుడు బ్లాక్‌ షర్ట్ ధరించి కిర్రాక్‌ పోజులిచ్చింది. నయా లుక్స్ తో వాహ్‌ అనిపించింది. 
 

26

అయితే ఇందులో ఐశ్వర్యా రాజేష్‌.. చూడ్డానికి కిల్లర్‌ లేడీలా ఉంది. మత్తెక్కించే చూపులతో కుర్రాళ్ల మతిపోగొడుతుంది. పిచ్చెక్కిస్తుంది. మరోవైపు విరహంతో కూడిన స్టాండింగ్‌ పోజులు నెటిజన్లకి కనువిందు చేయడంతోపాటు హీటు పెంచేలా ఉండటం విశేషం. 
 

36

ఈ సందర్భంగా నెటిజన్లు ఈ బ్యూటీ ఫోటోలపై కామెంట్లు పెడుతున్నారు. నేచురల్ బ్యూటీ ఓవర్‌ డోస్‌ అని, బ్లాక్‌లో డెడ్లీ కాంబో అని, బ్లాక్‌ డ్రెస్‌లో మరింత హాట్‌గా ఉన్నావని, బ్యూటీఫుల్‌ హీరోయిన్‌ అని, స్టన్నర్‌ అని కామెంట్లు పెడుతున్నా. బ్యూటీ విత్‌ బ్రెయిన్‌ అంటూ ఆమెని ఆకాశానికి ఎత్తేస్తుండటం విశేషం.

46

హీరోయిన్‌గా రాణించాలంటే వైట్‌ టోన్‌ ఉండాల్సిన పనిలేదని నిరూపించిన కథానాయికల్లో ఐశ్వర్యా రాజేష్‌ ఒకరు. ఆమె చాలా మంది స్టార్‌ హీరోయిన్ల కంటే అందంగా ఉంటుందనేది నిజం. దీనికితోడు అద్బుతమైన నటి కావడం ఆమె ప్రత్యేకత. అదే ఆమెని సస్టెయిన్‌ చేస్తుంది. ఇండస్ట్రీలో బిజీగా మారుస్తుంది.

56

తెలుగులో సక్సెస్‌ కాలేని ఈ భామ కోలీవుడ్‌లో మాత్రం దుమ్ములేపుతుంది. అక్కడ వరుస సినిమాలతో దూసుకుపోతుంది. పాత్ర డిమాండ్‌ చేస్తే ఎలాంటి సాహసానికైనా సిద్ధపడుతుంది ఐశ్వర్య.ఆమెలోని విలక్షణత్వం ఆమెని ప్రత్యేకంగా నిలిపింది. విజయవంతంగా కెరీర్‌ సాగేలా చేస్తుంది. 
 

66

అయితే ఈ బ్యూటీ తెలుగులో నాలుగైదు సినిమాలు చేసింది. కానీ ఏ ఒక్కటి హిట్‌ కాలేదు. దీంతో ఈ అమ్మడు టాలీవుడ్‌కి దూరమయ్యింది. పూర్తిగా సౌత్‌ సినిమాలకే పరిమితమయ్యింది. మరి మళ్లీ టాలీవుడ్‌ ఆడియెన్స్ ని అలరిస్తుందా? కమ్‌ బ్యాక్‌ అవుతుందా చూడాలి.  
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories