కళ్లల్లో విరహంతో టాప్‌ యాంగిల్‌లో అందాలు చూపిస్తూ రెచ్చిపోయిన ఐశ్వర్య రాజేష్‌.. చూపులతోనే మంట పెడుతుందిగా

డస్కీ బ్యూటీ ఐశ్వర్య రాజేష్‌ లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలతో అలరిస్తుంది. గ్లామర్‌ షో కంటే అద్భుతమైన నటనతో మెప్పిస్తుంది. తనకంటూ సపరేట్‌ ఇమేజ్‌ని క్రియేట్‌ చేసుకుంది. 
 

ఐశ్వర్య రాజేష్‌.. డస్కీ అందాలతో అలరిస్తుంది. తన టూ హాట్‌ పోజులతో మత్తెక్కిస్తుంటుంది. అయితే ఆమె స్కిన్‌ షోకి దూరంగా ఉంటుంది. ఫోటో షూట్లు చేసినా చాలా వరకు పద్దతిగానే ఉంటాయి. కానీ ఇటీవల మాత్రం ఆమె కూడా హద్దులు చెరిపేస్తున్న ఫీలింగ్‌ కలుగుతుంది. 
 

ఐశ్వర్య రాజేష్‌.. తాజాగా బోల్డ్ గా కనిపించింది. టూ మచ్‌ హాట్‌గానూ కనిపించింది. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న ఫోటోనే ఇంటర్నెట్‌ని ఉలిక్కిపాటుకి గురి చేస్తుంది. ఇందులో టూ సెక్సీగా ఉంది ఐశ్వర్యరాజేష్‌. 
 


కళ్లల్లో విరహం నింపుకుని పొట్టి షాట్‌లో థైస్‌ అందం కనిపించేలా పోజులిచ్చింది. ఇదే అంటే దీనికి మించిన ట్రీట్‌ ఇచ్చింది. టాప్‌ యాంగిల్‌లో ఆమె  క్లీవేజ్‌ అందాలు చూపిస్తూ రెచ్చిపోయింది. ఒక్కసారిగా నెటిజన్లని కలవరానికి గురి చేస్తుంది. ఇంతటి సెక్సీగా పోజులిచ్చింది ఐశ్వర్య నేనా అని ఆశ్చర్యపోయేలా చేసింది. 
 

ప్రస్తుతం డస్కీ బ్యూటీ ఐశ్వర్య రాజేష్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో మంటలు పెడుతున్నాయి. నెటిజన్లకి చెమటలు పట్టిస్తున్నాయి. దీనిపై ఆమె ఫాలోవర్స్ స్పందిస్తూ హాట్‌గా పోస్ట్ లు పెడుతున్నారు. హాట్‌గా, సెక్సీగా ఉన్నావంటున్నారు. ఆమె అందాన్ని పొగుడుతున్నారు. స్క్రిప్ట్ సెలక్షన్ బాగుంటుందని అభినందిస్తున్నారు. 
 

ఐశ్వర్య రాజేష్‌ తెలుగు ఫ్యామిలీకి చెందిన అమ్మాయే, కానీ తమిళనాడులో సెటిల్‌ అయ్యారు. దీంతో కోలీవుడ్‌ హీరోయిన్‌గానే పాపులర్‌ అయ్యింది. అక్కడ హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. కారణం ఆమె ఎంచుకునే కథలే. చాలా వరకు కంటెంట్‌ బేస్డ్ సినిమాలు చేస్తూ మెప్పిస్తుంది. లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలతో అలరిస్తుంది. 
 

ఐశ్వర్య రాజేష్‌.. అక్కడ లేడీ స్టార్‌ ఇమేజ్‌తో రాణిస్తుంది. అయితే ఈ డస్కీ బ్యూటీ తెలుగులోనూ మెప్పించాలని భావించింది. ఇక్కడ కూడా ఎంట్రీ ఇచ్చింది. ఆమె `కౌసల్య కృష్ణమూర్తి` సినిమా చేసింది. క్రికెట్‌ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీ తమిళంలో హిట్‌ అయ్యింది. కానీ తెలుగులో ఆదరణ పొందలేదు. 

ఆ తర్వాత `మిస్‌ మ్యాచ్‌`, `వరల్డ్ ఫేమస్‌ లవర్‌`, `రిపబ్లిక్‌`, `టక్‌ జగదీష్‌` వంటి సినిమాలు చేసింది. కానీ ఏదీ విజయాన్ని సాధించలేదు. దీంతో ఐశ్వర్యకి తెలుగులో ఆఫర్లు కరువయ్యాయి. స్టార్‌ హీరోలతో సినిమాలు చేయాలని తనకు ఉందని, కానీ అవకాశాలు ఇవ్వడం లేదని స్టేట్‌మెంట్‌ ఇచ్చి వెళ్లిపోయింది. ఇప్పుడు కోలీవుడ్‌లో బిజీగా ఉంది ఈ బ్యూటీ. 
 

Latest Videos

click me!