స్టైల్ తో అదరగొడుతున్న ఐశ్వర్య రాజేష్.. లేటెస్ట్ లుక్ లో ఎలా ఉందో చూడండి..

Published : Apr 08, 2024, 06:06 PM IST

విభిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ నటిగా దూసుకుపోతోంది ఐశ్వర్య రాజేష్. కేవలం హీరోయిన్ గా మాత్రమే కాక నటనకు ప్రాధ్యానత ఉన్న అన్ని పాత్రల్లో నటిస్తోంది.

PREV
17
స్టైల్ తో అదరగొడుతున్న ఐశ్వర్య రాజేష్.. లేటెస్ట్ లుక్ లో ఎలా ఉందో చూడండి..

విభిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ నటిగా దూసుకుపోతోంది ఐశ్వర్య రాజేష్. కేవలం హీరోయిన్ గా మాత్రమే కాక నటనకు ప్రాధ్యానత ఉన్న అన్ని పాత్రల్లో నటిస్తోంది. ప్రస్తుతం ఐశ్వర్య రాజేష్ తమిళంలో దాదాపు 8 చిత్రాల్లో నటిస్తోంది.

27

తెలుగులో ఐశ్వర్య రాజేష్ వరల్డ్ ఫేమస్ లవర్, రిపబ్లిక్ లాంటి చిత్రాల్లో నటించింది. పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ చిత్రంలో రానాకి జోడిగా ముందుగా ఈ యంగ్ బ్యూటీ పేరే వినిపించింది. కానీ ఆ అవకాశం చేజారింది. 

37

చూడచక్కని రూపంతో ఉండే ఈ డస్కీ బ్యూటీ తరచుగా సోషల్ మీడియాలో  ఫోజులతో ఆకట్టుకుంటూ ఉంటుంది. గ్లామర్ పరంగా కూడా ఐశ్వర్యకి యువతలో మంచి ఫాలోయింగ్ ఉంది. 

47

తాజాగా ఐశ్వర్య రాజేష్ స్టైలిష్ డ్రెస్ లో మెరుపులు మెరిపించింది. బ్లూ కలర్ లో ఉన్న డ్రెస్ లో ఐశ్వర్య స్టైలిష్ గా ఫోజులు ఇచ్చి ఆకట్టుకుంది. ఫ్యాషన్ లో స్టైల్ అనేది అంతర్భాగంగా ఉంటుంది 

57

ఐశ్వర్య రాజేష్ గ్లామర్ విషయంలో ఎప్పుడూ హద్దులు దాటలేదు. ట్రెండీగా, ట్రెడిషనల్ గా, స్టైలిష్ గా ఎలా కనిపించినా అతిగా గ్లామర్ ప్రదర్శించకుండా ఫోటో షూట్ చేయడం ఆమె స్టైల్. 

67

తెలుగులో ఐశ్వర్య రాజేష్.. కౌశల్య కృష్ణ మూర్తి, వరల్డ్ ఫేమస్ లవర్ , మిస్ మ్యాచ్, టక్ జగదీశ్, రిపబ్లిక్ లాంటి చిత్రాల్లో నటించింది. ఆమె నటించిన చిత్రాలన్నీ నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలే. 

77

రిపబ్లిక్ తర్వాత ఐశ్వర్య రాజేష్ కి మరో తెలుగు చిత్రంలో అవకాశం రాలేదు. కానీ బోలెడన్ని తమిళ చిత్రాలు చేస్తోంది. గ్లామర్ రోల్స్ కి పూర్తిగా దూరంగా ఉండే ఐశ్యర్య రాజేష్.. తనకి సూట్ అయ్యే పాత్రలనే ఎంచుకుంటోంది. 

click me!

Recommended Stories