ట్రెండీ వేర్‌లో ఐశ్వర్యా రాజేష్‌ పిచ్చెక్కించే పోజులు.. వామ్మో ఇంత హాట్‌గానా.. కసిగా చూస్తూ రచ్చ

Published : Sep 07, 2022, 10:08 PM ISTUpdated : Sep 08, 2022, 01:15 AM IST

డస్కీ బ్యూటీ ఐశ్వర్యా రాజేష్‌ హాట్‌ అందాల డోసు పెంచుతూ మనుగడ కోసం ప్రయత్నిస్తుంది. కోలీవుడ్‌ దుమ్ము లేపే ఈ బ్యూటీ టాలీవుడ్‌లో మాత్రం అంతగా సక్సెస్‌ కాలేకపోయింది.   

PREV
17
ట్రెండీ వేర్‌లో ఐశ్వర్యా రాజేష్‌ పిచ్చెక్కించే పోజులు.. వామ్మో ఇంత హాట్‌గానా.. కసిగా చూస్తూ రచ్చ

తెలుగు అందం ఐశ్వర్యా రాజేష్‌(Aishwarya Rajesh) తమిళంలో సెటిల్‌ అయిన విషయం తెలిసిందే. కోలీవుడ్‌లో స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకున్న ఈ బ్యూటీ ఇటీవల కాలంలో గ్లామర్‌ డోస్‌ పెంచుతూ తానేంటో నిరూపించుకుంటుంది. అందాల ప్రదర్శన కూడా కెరీర్‌లో భాగమే అనే విషయాన్ని చాటుకుంటోంది. 
 

27

తాజాగా ఈ హాట్‌ బ్యూటీ ట్రెండీ వేర్‌లో కనువిందు చేస్తుంది. గ్రీన్‌ స్లీవ్‌లెస్‌ డ్రెస్‌లో హోయలు పోయింది ఐశ్వర్యా రాజేష్‌. మత్తెక్కించే పోజులతో టెంప్ట్ చేస్తుంది. కుర్రాళ్లనే టార్గెట్‌ చేస్తూ పంచుకున్న ఈ అమ్మడి గ్లామర్‌ ఫోటోలు సోషల్‌ మీడియాని షేక్‌ చేస్తుండటం విశేషం. 

37

తమిళంలో ప్రతిష్టాత్మకంగా రూపొందిన చిత్రం `పొన్నియిన్‌సెల్వన్‌`. మొదటి భాగం ఈ నెల చివర్లో విడుదల కాబోతుంది. మంగళవారం చెన్నైలో భారీ స్థాయిలో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు. ఇందులో తమిళ సెలబ్రిటీలు భారీ స్థాయిలో హాజరు కావడం విశేషం. అందులో భాగంగా ఐశ్వర్యా రాజేష్‌ కూడా ఇలా ట్రెండీ వేర్‌లో పాల్గొని సందడి చేసింది. కనువిందు చేస్తే ఫోటో షూట్‌ పిక్స్ తో ఫాలోవర్స్ కి విజువల్‌ ట్రీట్‌ ఇచ్చింది. ప్రస్తుతం ఈ అమ్మడి ఫోటోలు సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతున్నాయి. 
 

47

ఐశ్వర్యా రాజేష్‌ గ్లామర్‌ కంటే నటనకు ప్రయారిటీ ఇస్తుంది. అందుకే ఈ బ్యూటీ మంచి నటిగా పేరుతెచ్చుకుంది. కెరీర్‌ ప్రారంభంలోనూ తల్లి పాత్రలు విశేషం. పాత్ర బలంగా ఉంటే, కథలో దమ్ముంటే ఎలాంటి పాత్రైనా చేస్తుంది ఐశ్వర్యా రాజేష్‌. అందుకే ఈ బ్యూటీకి లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాల్లోనూ భాగమవుతూ ఆకట్టుకుంటుంది. 
 

57

అయితే తెలుగులోనూ అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నం చేసింది. కానీ ఈ అమ్మడిని సెకండ్‌ హీరోయిన్‌కే పరిమితం చేయడం గమనార్హం. `కౌసల్య కృష్ణమూర్తి` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది ఐశ్వర్యా రాజేష్‌. ఆ తర్వాత `మిస్‌ మ్యాచ్‌`, `వరల్డ్ ఫేమస్‌ లవర్‌`, `టక్‌ జగదీష్‌`, `రిపబ్లిక్‌` వంటి చిత్రాల్లో నటించింది. అన్నీ సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తాకొట్టాయి. 
 

67

ఐశ్వర్యా రాజేష్‌ తమిళంలో బిజీగా ఉంది. తెలుగులో తానేంటో నిరూపించుకునే ప్రయత్నం చేసినా, సక్సెస్‌ లేకపోవడంతో అవకాశాలు తగ్గిపోయాయి. పైగా గ్లామర్‌కి దూరంగా ఉండటం కూడా ఈ డస్కీ బ్యూటీకి ఆఫర్లు తగ్గిపోయాయనే కామెంట్లు వినిపించాయి. 
 

77

ప్రస్తుతం ఐశ్వర్య నటించిన తమిళ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. వీటిలో `డ్రైవర్‌ జమున`, `మోహన్‌దాస్‌`, `థీయవర్‌ కలైగర్‌నడుంగా`, `పులిమడ`, `ది గ్రేట్‌ ఇండియన్ కిచెన్‌` వంటి చిత్రాలుండటం విశేషం. అయితే ఇవన్నీ గతంలో ఒప్పుకున్న సినిమాలే, కొత్త అవకాశాల రాకపోవడం గమనార్హం. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories