అమేజింగ్.. చీరకట్టులో ఐశ్వర్య రాజేష్ అందం అదరహో.. డస్కీ బ్యూటీ హొయలకు చూపు తిప్పుకోలేరు

Published : Apr 03, 2023, 09:54 AM IST

విభిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ నటిగా దూసుకుపోతోంది ఐశ్వర్య రాజేష్. కేవలం హీరోయిన్ గా మాత్రమే కాక నటనకు ప్రాధ్యానత ఉన్న అన్ని పాత్రల్లో నటిస్తోంది. 

PREV
17
అమేజింగ్.. చీరకట్టులో ఐశ్వర్య రాజేష్ అందం అదరహో.. డస్కీ బ్యూటీ హొయలకు చూపు తిప్పుకోలేరు

విభిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ నటిగా దూసుకుపోతోంది ఐశ్వర్య రాజేష్. కేవలం హీరోయిన్ గా మాత్రమే కాక నటనకు ప్రాధ్యానత ఉన్న అన్ని పాత్రల్లో నటిస్తోంది.   ప్రస్తుతం ఐశ్వర్య రాజేష్ తమిళంలో దాదాపు 8 చిత్రాల్లో నటిస్తోంది.

27

తెలుగులో ఐశ్వర్య రాజేష్ వరల్డ్ ఫేమస్ లవర్, రిపబ్లిక్ లాంటి చిత్రాల్లో నటించింది. పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ చిత్రంలో రానాకి జోడిగా ముందుగా ఈ యంగ్ బ్యూటీ పేరే వినిపించింది. కానీ ఆ అవకాశం చేజారింది. 

37

చూడచక్కని రూపంతో ఉండే ఈ డస్కీ బ్యూటీ తరచుగా సోషల్ మీడియాలో టెంప్టింగ్ ఫోజులతో ఆకట్టుకుంటూ ఉంటుంది. గ్లామర్ పరంగా కూడా ఐశ్వర్యకి యువతలో మంచి ఫాలోయింగ్ ఉంది. 

47

తాజాగా ఐశ్వర్య రాజేష్ తన డస్కీ అందంతో మెరుపులు మెరిపించింది. సింపుల్ శారీలో ఐశ్వర్య రాజేష్ వయ్యారాలు హొయలు పోతూ ఇస్తున్న ఫోజులు చూడ ముచ్చటగా ఉన్నాయి. నిలువెత్తు సోయగంలా ఐశ్వర్య రాజేష్ ఫోజులు ఇస్తుంటే కుర్రాళ్ళు మైమరచిపోవడం ఖాయం. 

57

నెటిజన్లు వెరీ బ్యూటిఫుల్ ఐషు అంటూ ముద్దుగా కామెంట్స్ పెడుతున్నారు. దీనితో ఐశ్వర్య రాజేష్ ఫొటోస్ నెట్టింట వైరల్ గా మారాయి. నిండైన చీరలో ఐశ్వర్య అందం రెట్టింపు అయింది. 

 

67

ఈ అందమైన ఫోటోలకు ఐశ్వర్య రాజేష్ అంతే అందంగా కామెంట్స్ పెట్టింది. మీరెప్పుడూ ఒంటరిగా ఫీల్ అవ్వొద్దు. మీలోపల ఈ విశ్వం మొత్తం దాగుంది అని ఐశ్వర్య రాజేష్ క్యాప్షన్ పెట్టింది. 

77

ఐశ్వర్య రాజేష్ ప్రస్తుతం చాలా చిత్రాల్లో నటిస్తున్నప్పటికీ.. విక్రమ్ నటిస్తున్న ధృవ నక్షత్రం చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది. గ్లామర్ హీరోయిన్ గా ప్రూవ్ చేసుకునేందుకు ఈ యంగ్ బ్యూటీకి ఇంకా సరైన అవకాశం లభించలేదు. 

click me!

Recommended Stories