కన్నుగీటుతూ కసి చూపులతో కుర్రాళ్ళని కాల్చేస్తూ.. సమ్మోహనపరిచే సొగసుతో ఐశ్వర్య రాజేష్ హొయలు

Sreeharsha Gopagani | Published : Sep 15, 2023 5:34 PM
Google News Follow Us

విభిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ నటిగా దూసుకుపోతోంది ఐశ్వర్య రాజేష్. కేవలం హీరోయిన్ గా మాత్రమే కాక నటనకు ప్రాధ్యానత ఉన్న అన్ని పాత్రల్లో నటిస్తోంది.

111
కన్నుగీటుతూ కసి చూపులతో కుర్రాళ్ళని కాల్చేస్తూ.. సమ్మోహనపరిచే సొగసుతో ఐశ్వర్య రాజేష్ హొయలు

విభిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ నటిగా దూసుకుపోతోంది ఐశ్వర్య రాజేష్. కేవలం హీరోయిన్ గా మాత్రమే కాక నటనకు ప్రాధ్యానత ఉన్న అన్ని పాత్రల్లో నటిస్తోంది. ప్రస్తుతం ఐశ్వర్య రాజేష్ తమిళంలో దాదాపు 8 చిత్రాల్లో నటిస్తోంది.

211

తెలుగులో ఐశ్వర్య రాజేష్ వరల్డ్ ఫేమస్ లవర్, రిపబ్లిక్ లాంటి చిత్రాల్లో నటించింది. పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ చిత్రంలో రానాకి జోడిగా ముందుగా ఈ యంగ్ బ్యూటీ పేరే వినిపించింది. కానీ ఆ అవకాశం చేజారింది. 

311

చూడచక్కని రూపంతో ఉండే ఈ డస్కీ బ్యూటీ తరచుగా సోషల్ మీడియాలో టెంప్టింగ్ ఫోజులతో ఆకట్టుకుంటూ ఉంటుంది. గ్లామర్ పరంగా కూడా ఐశ్వర్యకి యువతలో మంచి ఫాలోయింగ్ ఉంది. 

Related Articles

411

తాజాగా ఐశ్వర్య రాజేష్ తన డస్కీ అందంతో మెరుపులు మెరిపించింది. కళ్ళు చెదిరే లెహంగాలో ఐశ్వర్య రాజేష్ ఇస్తున్న ఫోజులు యమా స్టైలిష్ గా ఉన్నాయి. అంతే కాదు ఐశ్వర్య రాజేష్ అందం మొత్తం ఈ డ్రెస్ లోనే ఉన్నట్లు వెలిగిపోతోంది. 

511

నెటిజన్లు వెరీ బ్యూటిఫుల్ ఐషు అంటూ ముద్దుగా కామెంట్స్ పెడుతున్నారు. దీనితో ఐశ్వర్య రాజేష్ ఫొటోస్ నెట్టింట వైరల్ గా మారాయి. స్టైలిష్ గా ఉంటూనే పర్ఫెక్ట్ షేపులతో హాట్ నెస్ పెంచేస్తోంది. 

 

611

చిలిపిగా కన్నుగీటుతూ, చిరునవ్వులు చిందిస్తూ ఐశ్వర్య ఇస్తున్న ఫోజులు కిరాక్ అనిపించేలా ఉన్నాయి. తెలుగు వనితలా ఐశ్వర్య మురిపిస్తోంది. కసి చూపులతో కుర్రాళ్ళని కాల్చేస్తోంది. 

 

711

ఐశ్వర్య రాజేష్ ఎప్పుడూ సిల్వర్ స్క్రీన్ పై అతిగా అందాలు ఒలకబోయలేదు. అవసరమైన మేరకు పరువాలతో గిలిగింతలు పెట్టే విధంగా బ్యూటిఫుల్ ఫోజులు ఇస్తోంది. 

811

ఐశ్వర్య రాజేష్ సొగసుకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఐశ్వర్యరాజేష్ కుర్రాళ్ళ గుండెలని తన చిరునవ్వుతో దోచేస్తోంది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 

911

ఐశ్వర్య డస్కీ సొగసు చూపిస్తే సోషల్ మీడియాలో గ్లామర్ సునామి చెలరేగుతుంది అని అంటున్నారు. మరికొందరు నెటిజన్లు లవ్, ఫైరీ ఎమోజిలు షేర్ చేస్తున్నారు. 

 

1011

ఐశ్వర్య రాజేష్ తెలుగు బాగా మాట్లాడగలిగే నటి. ఆమెని గ్లామర్ తక్కువ వరిస్తున్నప్పటికీ విభిన్నమైన చిత్రాల్లో నటనకు ప్రాధాన్యత ఉన్న రోల్స్ చేస్తోంది. 

1111

ఐశ్వర్య రాజేష్ ప్రస్తుతం చాలా చిత్రాల్లో నటిస్తున్నప్పటికీ.. విక్రమ్ నటిస్తున్న ధృవ నక్షత్రం చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది. గ్లామర్ హీరోయిన్ గా ప్రూవ్ చేసుకునేందుకు ఈ యంగ్ బ్యూటీకి ఇంకా సరైన అవకాశం లభించలేదు. 

Share this Photo Gallery
Google News Follow Us
Recommended Photos