ఈ బోల్డ్ బ్యూటీ ఇటీవల `మట్టి కుస్తీ`, `కొంగ్ ఆఫ్ కోతా`, `పొన్నియిన్ సెల్వన్` చిత్రాలతో తెలుగు ఆడియెన్స్ ని పలకరించింది. ఇక్కడ ఆడియెన్స్ ని కూడా ఆకట్టుకుంటుంది. నటనతో కట్టిపడేస్తున్న ఈ బ్యూటీ ఇప్పుడు గ్లామర్‌తోనూ మంత్రముగ్దుల్ని చేస్తుంది. అదే సమయంలో గ్లామర్ షో విషయంలోనూ ప్రాక్టికల్‌గా ఉంటుంది.
ఇటీవల కాలంలో ఐశ్వర్య లక్ష్మి హాట్ ఫోటో షూట్లు చూస్తుంటే పిచ్చెక్కించేలా ఉంది. నెవర్ బిఫోర్ అనేలా ఆమె స్కిన్ షో చేసింది. చీర కట్టి తన హాట్ అందాలను ఆవిష్కరిస్తుంది. ట్రెండీ వేర్‌లో తన షేపులను చూపిస్తుంది. పొట్టి దుస్తులేసి కుర్రాళ్ల మైండ్ బ్లాక్ చేస్తుంది. నెట్టింట చక్కర్లు కొడుతుంది.
తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే ఫోటోలను పంచుకుంది. ఆమె జబ్బల కిందకి డ్రెస్ ధరించింది. జబ్బలపై ఓపెన్‌గా చూపిస్తూ ఫ్రంటూ, బ్యాక్ అందాలను ఆవిష్కరించింది. తన పిచ్చెక్కించే షోతో కుర్రాళ్లకి నిద్ర లేకుండా చేస్తుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఫోటోలు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నాయి. నెటిజన్లకి మైండ్ బ్లాక్ చేస్తున్నాయి.
అయితే ఈ బ్యూటీ గ్లామర్ షో విషయంపై స్పందించింది. ఒకప్పుడు కాస్త పద్ధతిగానే ఉన్న ఈ బ్యూటీ రాను రాను గ్లామర్‌కి గేట్లు ఎత్తేసింది. అంతేకాదు ఇప్పుడు అందరికి అదే సందేశం ఇస్తుంది. గ్లామర్ డోస్ పెంచాల్సిందే అని స్పష్టం చేసింది. ఇక్కడ నిలదొక్కుకోవాలన్నా, ఎక్కువ కాలం రాణించాలన్నా స్కిన్ షో చేయాల్సిందే అని చెప్పింది ఐశ్వర్య లక్ష్మి.
సినిమా అవకాశాల కోసం తాను కూడా గ్లామర్ షోనే ఎంచుకుంది. అందాలను ఆరబోస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ మేకర్స్ దృష్టిలో పడే ప్రయత్నం చేస్తుంది. ఈ సందర్భంగా నెటిజన్లు హాట్ కామెంట్లు చేస్తుండగా, ఐశ్వర్య లక్ష్మి రియాక్ట్ అవుతుంది. ఈ రంగంలోకి గ్లామర్‌గా మారడం తప్పనిసరి అని చెప్పింది. లేకపోతే సినిమా రంగంలో కొనసాగడం కష్టమని చెప్పింది.
కేరళ కుట్టి ఐశ్వర్య లక్ష్మి.. సినిమా రంగంలోకి రావాలని అనుకోలేదు. ఆమె డాక్టర్ కావాలనుకుంది. ఆ చదువే చదివింది. కానీ మధ్యలో అనూహ్యంగా మోడలింగ్ వైపు వెళ్లింది. మోడలింగ్ ఇంట్రెస్ట్ తో కొన్నాళ్లపాటు మోడల్‌గా మెప్పించింది. చాలా బ్రాండ్స్ ని ప్రమోట్ చేసింది. ఈ క్రమంలో ఆమె మీడియాలో పాపులర్ కావడంతో సినిమా అవకాశాలు ప్రారంభమయ్యాయి.
దీంతో మలయాళంలోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇక 2019లో విశాల్ హీరోగా నటించిన `యాక్షన్` మూవీలో మెరిసింది. అందంతో అదరగొట్టింది. కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి అలరించింది. ధనుష్‌తో `జగమే తంథిరం` చిత్రంలో నటించింది. ఈ సినిమాలు నేరుగా ఓటీటీలో రిలీజ్ కావడంతో ఈ బ్యూటీకి గుర్తింపు రాలేదు.
ఇటీవల వచ్చిన `మట్టికుస్తీ`, `పొన్నియిన్ సెల్వన్` చిత్రాలు సక్సెస్ కాకపోయినా ఈ అమ్మడికి నోటెడ్ అయ్యింది. నటనతో మెప్పించింది. ఇటీవల వచ్చిన దుల్కర్ సల్మాన్ మలయాళ మూవీ `కింగ్ ఆఫ్ కోతా`లో మెరిసింది. డేరింగ్ లేడీగా కనిపించి ఆకట్టుకుంటుంది. కానీ ఈ సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది.