ప్రస్తుతం వైరల్ అవుతున్న లీక్ ప్రకారం రాజకుమారి డయానా, షాలిని పటేల్, ఆర్జే చరణ్, మితిలేష్, శ్రష్టి వ్యాకర్ని, అమన్, హేమంత్, నవరసాలు ఆర్కే, భాగి తుల్లూరి, దీపక్, రోహిత్, యాంకర్ ప్రియ, సింగర్ ఝాన్సీ, గాయత్రి, అపూర్వలు టాప్ 15లో చోటు దక్కించుకున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ లిస్ట్‌పై అధికారికంగా బిగ్ బాస్ టీం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. దీంతో వైరల్ అవుతున్న సమాచారం ఎంతవరకు నిజమో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.