నావెల్‌ కనిపించేలా ఉల్లిపొరలాంటి బ్లాక్‌ శారీ కట్టి టెంప్ట్ చేస్తున్న సదా.. ముదురు పాప చిలిపి పోజులు కేక

Published : May 12, 2023, 03:23 PM ISTUpdated : May 12, 2023, 06:23 PM IST

ముదురు భామ సదా సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా మారింది. ఆమె ప్రతి వారం గ్లామర్‌ ఫోటోలను పంచుకుంటూ అలరిస్తుంది. చీరలో మెరిసే ఈ భామ ఈ సారి బ్లాక్‌ శారీలో మైండ్‌ బ్లాక్ చేసే పోజులివ్వడం విశేషం.   

PREV
18
నావెల్‌ కనిపించేలా ఉల్లిపొరలాంటి బ్లాక్‌ శారీ కట్టి టెంప్ట్ చేస్తున్న సదా.. ముదురు పాప చిలిపి పోజులు కేక

సదా `బీబీ జోడీ`కి జడ్జ్ గా వ్యవహరిస్తున్నప్పట్నుంచి సోషల్‌ మీడియాలో జోరు పెంచుతుంది. గ్లామర్‌ ఫోటోలు పంచుకుంటూ నెటిజన్లని ఆకట్టుకుంటూ, ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. తాజాగా అందులో భాగంగానే బ్లాక్‌ శారీలో మెరిసింది సదా. కాకపోతే పలుచని ఉల్లిపొరలాంటి డ్రెస్‌లో అదరగొట్టింది. 
 

28

బ్లాక్‌ శారీలో సదా టూ హాట్‌ గా మారిపోయింది. మరోవైపు ఆమె ట్రాన్స్ ఫరెంట్‌ శారీలో నాభి అందాలను చూపించింది. డీప్‌ నావెల్‌ చూపిస్తూ కల్లిలాంటిపోజులిచ్చింది. మరోవైపు చిలిపి నవ్వులతో కట్టిపడేస్తుంది. టెంప్ట్ చేస్తుంది. దీంతో ప్రస్తుతం సదా లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. 
 

38

సదా నయా ఫోటోలపై నెటిజన్లు స్పందిస్తూ హాట్‌ కామెంట్లు పెడుతున్నారు. నావెల్‌ క్వీన్‌ అని, బ్లాక్‌ బెర్రీ అని, డార్క్ ఛాక్లెట్‌ అని పోస్ట్ లు చేస్తున్నారు. హాట్‌ స్వీట్‌ మేళవింపు అని, హాట్‌ నావెల్‌ బ్యూటీ అని పోస్టులు చేస్తూ హంగామా చేస్తున్నారు. దీంతో సదా గ్లామర్‌ చిత్రాలు నెట్టింట చక్కర్లు కొడుతూ రచ్చ చేస్తున్నాయి. 
 

48

సదా సెకండ్‌ ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు రెడీ అవుతుంది. అందులో భాగంగానే ఈ బ్యూటీ అందాల ఫోటోలను పంచుకుంటుంది. మరోవైపు `బీబీ జోడీ` కోసం ఆమె అందంగా ముస్తాబై అలరిస్తుంది. అదే సమయంలో తాను మళ్లీ రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమే అనే సిగ్నల్స్ కూడా ఇస్తుంది. అయితే ఈ సారి మాత్రం గ్లామర్‌ ట్రీట్‌కి కొదవలేదనే సాంకేతాలు ఇవ్వడం విశేషం. 
 

58

2002లో `జయం` చిత్రంతో తెలుగులోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది సదా. తేజ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నితిన్‌ సరసన నటించింది. పల్లెటూరి అమ్మాయి పాత్రలో ఆకట్టుకుంది. దీంతో యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యింది. మొదట్లో గ్లామర్‌కి దూరంగా ఉంది సదా. ఆమె చాలా వరకు లెహంగా ఓణీల్లోనే మెరిసింది. కానీ రాను రాను గ్లామర్‌ పాత్రలు చేసింది. 

68

విక్రమ్‌తో చేసిన `అపరిచితుడు` చిత్రంతో గ్లామర్‌కి గేట్లు ఎత్తేసింది. ఆ తర్వాత టూ గ్లామర్‌గా కనిపించి మెప్పించింది. అటు తమిళంలోనే కాదు, ఇటు తెలుగు ఆడియెన్స్ ని అలరించింది. తనపై ముద్ర పడిన ట్రెడిషనల్‌ లుక్‌ ఇమేజ్‌ని పక్కన పెట్టి ట్రెండీ గర్ల్ గా నిరూపించుకుంది. కానీ చీరలో ఉన్న అందం, ఆమె ట్రెండీ వేర్‌ వేస్తే రాలేదు. దీంతో ఈ బ్యూటీకి గ్లామర్‌ పాత్రలు అచ్చి రాలేదనే చెప్పాలి. 
 

78

సదా.. తెలుగుతోపాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడలోనూ సినిమాలు చేసింది. అక్కడా రాణించింది. ఈ క్రమంలో 2018లో `టార్చ్ లైట్‌` అనే చిత్రంలో నటించింది. లేడీ ఓరియెంటెడ్‌ చిత్రమిది. ఫర్వాలేదనిపించింది. ఆ తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమయ్యింది.

88

నేచల్‌ ప్రియురాలు అయిన సదా ఎక్కువగా ఫారెస్ట్ ల్లో గడుపుతుంది. టీవీ షోలు, ఫారెస్ట్ అందాలు బంధించడం ఈ రెండే ప్రస్తుతం ఈమె చేస్తుంది. మరి రీఎంట్రీ ఏ సినిమాతో ఉంటుందో చూడాలి. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories