సమంత రూట్‌లో త్రిష.. బ్రాండెడ్‌ బ్యాగ్‌తో ఎయిర్‌పోర్ట్ లో సందడి.. దాని కాస్ట్ షాక్‌ గురి చేస్తుంది!

Published : Jan 22, 2021, 05:30 PM IST

తెలుగు హీరోయిన్లతో ఫ్యాషన్‌కి కేరాఫ్‌గా నిలుస్తుంది సమంత అక్కినేని. పెళ్లి తర్వాత కూడా గ్లామర్‌ షో విషయంలో రాజీపడటం లేదీ అమ్మడు. ఇటీవల ఎయిర్‌ పోర్ట్ వద్ద లూయిస్‌ విట్టన్‌ బ్యాగ్‌ ధరించి కనిపించింది. తాజాగా త్రిష కూడా అదే బ్యాగ్‌తో మెరిసింది. దీంతో ఫ్యాషన్‌ విషయంలో సమంతనే ఫాలో అవుతుంది త్రిష. 

PREV
18
సమంత రూట్‌లో త్రిష..  బ్రాండెడ్‌ బ్యాగ్‌తో ఎయిర్‌పోర్ట్ లో సందడి.. దాని కాస్ట్ షాక్‌ గురి చేస్తుంది!
త్రిష ప్రస్తుతం మణిరత్నం రూపొందిస్తున్న `పొన్నియిన్‌ సెల్వన్‌` చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమా కోసం రెడీ అవుతుంది త్రిష. ఇటీవల ఆమె ఎయిర్‌పోర్ట్ లో కనిపించి ఆశ్చర్యానికి గురి చేసింది.

28
ఆమె చేతిలో కల్కి రచించిన `పొన్నియిన్‌ సెల్వన్‌` పుస్తకాన్ని చదువుతున్నట్టు తెలుస్తుంది. ఆ పుస్తకం కనిపించేలా ఎయిర్‌పోర్ట్ లో వాక్‌ చేసింది.

38
అదే సందర్బంలో ఆమె చేతిలో ఉన్న బ్యాగ్‌ సైతం అందరి దృష్టిని ఆకర్షించింది. `లూయిస్‌ విట్టన్‌` బ్రాండ్‌కి చెందిన బ్యాగ్‌ని ధరించింది. దీని విలువ తెలిస్తే మాత్రం షాక్‌ అవ్వాల్సిందే.

48
అత్యంత బ్రాండెడ్‌కి చెందిన ఈ బ్యాగ్ ఖరీదు అక్షరాల రెండు లక్షలు కావడం విశేషం. దీంతో ఇప్పుడు ఆమె అభిమానులు, నెటిజన్లు షాక్‌కి గురవుతున్నారు.

58
ఇదిలా ఉంటే ఇదే బ్యాగ్‌తో సమంత ఎయిర్‌పోర్ట్ లో మెరిశారు. `లూయిస్‌ విల్టన్‌` కంపెనీకి చెందిన ఇదే రకమైన బ్యాగ్‌ని సమంత ధరించింది.

68
దీని విలువ కూడా రెండు లక్షలు ఉంటుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇటీవల సమంత సద్గురు వద్దకి వెళ్తూ ఎయిర్‌ పోర్ట్ లో కనిపించారు.

78
ఈ మధ్య సమంత చాలా సార్లు ఎయిర్‌పోర్ట్ లో దర్శనమిచ్చారు. అన్నిసార్లు ఇదే బ్యాగ్‌తో కనిపించడం విశేషం. దీంతో ఈ బ్యాగ్‌ఖరీదు వెతకడం ప్రారంభించగా, రెండు లక్షల విలువ అని తేలింది.

88
ప్రస్తుతం త్రిష `పొన్నియిన్‌ సెల్వన్‌` చిత్రంతోపాటు `పరమపథమ్‌ విలయట్టు`, `గర్జనై`, `సథురంగ వెట్టై 2`, `రాంగి`, `సుగర్‌`, `రామ్‌` చిత్రాల్లో నటిస్తుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories