తెలుగులో అంతరిక్షం, వీ, మహాసముద్రం సినిమాలలో నటించింది. కాని ఇప్పటి వరకూ సాలిడ్ హిట్ కొట్టలేకపోయింది చిన్నది. ప్రస్తుతం తమిళ హీరో.. లవర్ బాయ్ సిద్ధార్థ్ తో డేటింగ్ రూమర్స్‌తో డైలీ న్యూస్ అవుతోంది అదితి. సిద్ధార్థ్‌తో రిలేషన్‌లో ఉంది అనేది చెప్పకనే చెప్పారు ఈ జంట. తాజాగా శర్వానంద్ నిశ్చితార్ధానికి వీరిద్దరూ జంటగా హజరవ్వడంతో కన్ ఫార్మ్ చేసుకుంటున్నారు ఆడియన్స్.