అంటే రష్మీ నక్కిలీసు గొలుసు, నేను కుక్క గొలుసునా.. అంటూ సుధీర్ షాకింగ్ పేస్ పెట్టారు. త్వరగా క్యాచ్ చేశావని రోజా నవ్వేశారు. ఏదైనా శాఖలు ఇవ్వాల్సి వస్తే అనసూయ రష్మిలకు మైనింగ్ శాఖ ఇస్తానని రోజా అన్నారు, కారణం ఏమిటంటే ఎప్పుడూ పాత విషయాలు తవ్వుకుంటారని సెటైర్ వేశారు.