బ్యాక్ టు బ్యాక్ రిలీజెస్.. నెట్టింట సౌత్ క్వీన్ త్రిష సందడి.. బ్యూటీఫుల్ ఫొటోస్

Published : Sep 10, 2023, 04:32 PM IST

సౌత్ క్వీన్ త్రిష ప్రస్తుతం కెరీర్ లో సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించింది. ఈ సందర్భంగా చేతినిండా సినిమాలతో కోలీవుడ్ లో సందడి చేస్తోంది. ప్రస్తుతం ఆమె వరుస చిత్రాలతో అలరించేందుకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.   

PREV
బ్యాక్ టు బ్యాక్ రిలీజెస్.. నెట్టింట సౌత్ క్వీన్ త్రిష సందడి.. బ్యూటీఫుల్ ఫొటోస్

సీనియర్ హీరోయిన్ త్రిష (Trisha Krishnan)  గురించి దక్షిణాది ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదనే చెప్పాలి. ఆమెకు తెలుగులోనూ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉండటం విశేషం. 20 ఏళ్లుగా ఇండస్ట్రీలో యాక్టివ్ గా ఉంటూ.. ఇప్పటికీ వరుస సినిమాలతో అలరిస్తోంది. ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉంది.
 

Read more Photos on
click me!

Recommended Stories