ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ను కొనసాగిస్తున్న ఈ ముద్దుగుమ్మ భారీ ప్రాజెక్ట్స్ లో అవకాశం దక్కించుకుంటోంది. మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ Leoలో 15 ఏండ్ల తర్వాత విజయ్ దళపతితో కలిసి నటిస్తోంది. అలాగే ‘రామ్ : పార్ట్ 1’, ‘లియో’, ‘ది రోడ్’, ‘సతురంగ వెట్టై 2’లో నటిస్తూ బిజీగా ఉంది.