అయితే, తాజాగా ‘లస్ట్ స్టోరీస్ 2’ను ప్రమోట్ చేస్తూ స్టన్నింగ్ ఫొటోషూట్ చేసింది. గ్రీన్ కలర్ డ్రెస్ లో గ్లామర్ మెరుపులు మెరిపించింది. టాప్ అందాలు, నడుము సొగసుతో మైమరిపించింది. మరోవైపు టెంప్టింగ్ ఫోజులతో హార్ట్ బీట్ పెంచేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.