ఇక ఈ ఇద్దరు చేసే వీడియోలో ఔరా అనిపిస్తుంటాయి. ఎప్పటికప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా ఉంటారు సురేఖ, సుప్రీత. ఇక సుప్రీత నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. కూతురితో సమానంగా రీల్స్ చేస్తూ సురేఖావాణి కూడా నెట్టింట హంగామా చేస్తుంది. గతంలో షేర్ చేసిన వీడియోల కారణంగా తల్లీకూతుళ్లిద్దరూ విమర్శలు ఎదుర్కొన్నారు. తాజాగా తెలంగాణ ఎన్నికలు, ఫలితాలతో మరోసారి హార్ట్ టాపిక్ అయ్యారు.