చివరిగా తెలుగులో సన్నీ లియోన్ ’జిన్నా’ సినిమాలో నటించింది. సెకండ్ హీరోయిన్ గా మంచు విష్ణు సరసన నటించింది. ఈ చిత్రం పెద్ద ఆకట్టుకోకపోయినా.. సన్నీ లియోన్ పెర్ఫామెన్స్ మాత్రం అందరినీ మెప్పించింది. ఇలా నార్త్, సౌత్ లో వచ్చిన అవకాశాలను చక్కగా వినియోగించుకుంటోంది.