దీంతో షూటింగ్ అయ్యి ఇంటికెళ్లాక.. శేఖర్ మాస్టర్ కు సారీ చెబుతూ మూడు పేజీల లేఖను రాసిందంట. శేఖర్ మాస్టర్ తిరిగి ఫోన్ చేసి తన తప్పేం లేదని, బాధపడొద్దని చెప్పారంట. ఎక్కవ మంది డ్యాన్సర్స్ ఉండటం.. బ్యాక్ గ్రౌండ్ లో సరిగ్గా స్టెప్పులు వేయకపోవడంతో రీటేక్స్ చేయాల్సి వచ్చిందని తెలిపారంట. దాంతో శ్రీలీలా మనస్సు కుదుట పడిందని చెప్పింది.ఇక శ్రీలీలా తన నాలుగేళ్ల వయస్సు నుంచే భారతనాట్యం, డాన్స్ పరంగా శిక్షణ పొందింది. కాళ్లకు బొబ్బలు వచ్చినా డాన్స్ క్లాసులకు వెళ్లేదని ఓ షోలో చెప్పిన విషయం తెలిసిందే.