వై చీట్ ఇండియా, లూప్ లప్తా చిత్రాల్లో శ్రేయా కీలక రోల్స్ చేశారు. ప్రస్తుతం ఆమె కెరీర్ సక్సెస్ ఫుల్ గా సాగుతుంది. వెబ్ చిత్రాలు, సిరీస్లలో ఆఫర్స్ వస్తున్నాయి. అద్భుత్ టైటిల్ తో తెరకెక్కుతున్న మూవీలో నటిస్తున్న శ్రేయా... గన్స్ అండ్ గులాబ్స్ అనే మరో వెబ్ సిరీస్లో నటిస్తున్నారు.