తెలుగు ప్రేక్షకులను శ్రద్ధా దాస్ బుల్లితెరపై Dhee15 షోతో అలరిస్తున్న విషయం తెలిసిందే. జడ్జీగా షోలో తెగ సందడి చేస్తోంది. లేటెస్ట్ ఎపిసోడ్ కోసం శ్రద్ధా ఇలా తెల్లటి శారీ, స్లీవ్ లెస్ బ్లౌజ్ లో తయారై స్టన్నింగ్ గా ఫొటోషూట్ చేసింది. యంగ్ బ్యూటీ గ్లామర్ ఫీస్ట్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.