టైట్ ఫిట్ లో ‘హిట్’ బ్యూటీ గ్లామర్ ట్రీట్.. మత్తు పోజులతో కుర్ర గుండెలకు గాలం!

First Published | Mar 1, 2023, 10:51 AM IST

యంగ్ హీరోయిన్ రుహానీ శర్మ (Ruhani Sharma) గ్లామర్ డోస్ పెంచుతూ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. యంగ్ బ్యూటీ మైండ్ బ్లోయింగ్ స్టిల్స్ కు నెటిజన్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. లేటెస్ట్ పిక్స్ వైరల్ గా మారుతున్నాయి. 
 

నార్త్ లోని హిమాచల్ ప్రదేశ్ కు చెందిన యంగ్ హీరోయిన్ రుహానీ శర్మ సౌత్ ఆడియెన్స్ కు బాగా దగ్గరవుతోంది. మోడల్ గా తన కేరీర్ ను ప్రారంభించిన ఈ బ్యూటీ తెలుగు, తమిళ చిత్రాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం హిందీలోనూ అవకాశాలు అందుకుంటోంది. 
 

ఈసందర్భంగా సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ కనిపిస్తున్నారు యంగ్ హీరోయిన్ రుహానీ శర్మ. నెట్టింట ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం  బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లు చేస్తూ నెట్టింట సందడి చేస్తున్నారు. గ్లామర్ విందుతో నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. 


తాజాగా ఈ బ్యూటీ పంచుకున్న ఫొటోలు స్టన్నింగ్ గా ఉన్నాయి. బిగుతైన బ్లాక్ ఫిట్ లో చుట్టుకొలతలు చూపిస్తూ రెచ్చిపోయింది. మత్తుగా పోజులిస్తూ పరువాలను ప్రదర్శించింది. ఎద అందాలు.. నడుము, థైస్ షోతో మైండ్ బ్లాక్ చేసింది. మత్తు చూపులతో కుర్ర గుండెల్లో గంటలు మోగించింది.
 

కుర్ర హీరోయిన్ గ్లామర్ విందుకు ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు. మరోవైపు రుహానీ శర్మ కూడా ఈ మధ్యకాలంలో రెచ్చిపోయి మరీ ఫొటోషూట్లు చేస్తుండటంతో.. నెటిజన్లు లైక్స్, కామెంట్లతో ఈ బ్యూటీ క్రేజ్ ను మరింతగా పెంచుతున్నారు.

ఇక రుహాని తమిళంలో నటించిన తొలిచిత్రం ‘కడైసి బెంచ్ కార్తి’ ప్రేక్షకాదరణ పొందింది. ఈచిత్రంలో రుహాని శర్మ నటనకూ మంచి మార్కులే పడ్డాయి.  ఆ తర్వాత నేరుగా తెలుగులో అడుగుపెట్టింది. అక్కినేని హీరో సుశాంత్ సరసన ‘చిలసౌ’లో నటించి మెప్పించింది. ఈ చిత్రమూ పాజిటివ్ రెస్పాన్స్ నే దక్కించుకుంది.
 

అలాగే ‘హిట్ : ది ఫస్ట్ కేస్’, ‘డర్టీ హరి’, ‘నూటొక్క జిల్లాల అందగాడు’ వంటి తెలుగు చిత్రాల్లో నటించి ఆడియెన్స్ ను అలరించింది. ప్రస్తుతం ‘హెర్ ఛాప్టర్ 1’ అనే చిత్రంలో నటిస్తోంది. అలాగేతో హిందీలో రూపుదిద్దుకుంటున్న ‘ఆగ్రా’తోనూ అలరించబోతోంది.
 

Latest Videos

click me!