బంగ్లాపై రీతూ చౌదరి జబర్దస్త్ పోజులు.. బ్లాక్ డ్రెస్ లో మతులు పోగొడుతున్న యంగ్ బ్యూటీ..

First Published | Jun 4, 2023, 12:31 PM IST

యంగ్ బ్యూటీ రీతూ చౌదరి (Rithu Chowdhary)  సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గానే ఉంటోంది. ఆమె షేర్ చేసే ఫొటోలు నెట్టింట వైరల్ అవుతుంటాయి. లేటెస్ట్ పిక్స్ స్టన్నింగ్ గా ఉన్నాయి. 
 

యంగ్ బ్యూటీ రీతూ చౌదరి నెట్టింట మరింత ఫాలోయింగ్ పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పుడిప్పుడు ఈ ముద్దుగుమ్మ మంచి క్రేజ్ దక్కించుకుంటోంది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా కనిపిస్తూ ఫ్యాన్స్ ను మరింత అట్రాక్ట్ చేస్తోంది. 
 

రీతూ చౌదరి సీరియల్ నటిగా, యాంకర్ గా తన కెరీర్ ను ప్రారంభించింది. స్టార్ మాలో కొద్దిరోజులు యాంకర్ గా అలరించింది. అలాగే జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి కామెడీ షోల్లోనూ సందడి చేసింది. ఇప్పటికే ఈషోలతో పలువురు క్రేజ్ దక్కించుకున్న విషయం తెలిసిందే. 
 


ఈ క్రమంలో రీతూ చౌదరి కూడా ఫాలోయింగ్ పెంచుకుంటోంది. ఈ సందర్భంగా రీతూ సోషల్ మీడియాను ఆయుధంగా వాడుకుంటోంది. ఎప్పుడూ క్రేజీ పోస్టులు పెడుతూ నెటిజన్లను తన వైపు తిప్పుకుంటోంది. ఇందుకోసం గ్లామర్ మెరుపులు కూడా మెరిపిస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్లలో అందాలను ఆరబోస్తోంది.
 

లేటెస్ట్ గా రీతూ చౌదరి పంచుకున్న ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. గ్లామర్ మెరుపులు మెరిపిస్తూ వస్తున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా  బంగ్లాపై దర్శనమిచ్చింది. బ్లాక్ డ్రెస్ లో అదిరిపోయే లుక్ ను సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా స్టన్నింగ్ ఫోజులతో అట్రాక్ట్ చేసింది. 

చిట్టి నడుము, టాప్ అందాలతో నెటిజన్లను మంత్రముగ్ధులను చేసింది. ఈ పిక్స్  ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. యంగ్ బ్యూటీ పోజులకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. దీంతో ఫొటోలకు లైక్స్, కామెంట్లు పెడుతూ ఆమెను మరింతగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఆమె బ్యూటీని పొగుడుతూ ఆకాశానికి ఎత్తుతున్నారు. 
 

రీతూ వర్మ 2019లో వచ్చిన ‘గోరింటాకు’ సీరియల్ తో బుల్లితెర నటిగా ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత ‘సూర్యవంశం’, ‘ఇంటి గుట్టు’ వంటి సీరియల్స్ లో నటించింది. ఇక వెండితెరపై ‘మౌనమే ఇష్టం’, ‘ఉప్పెన’ చిత్రాలతో అలరించింది. అలాగే ఇటు కామెడీ షోల్లోనూ మెరుస్తూ వస్తోంది. 

Latest Videos

click me!